శ్రీదత్త పురాణము|Datta Puranam Telugu PDF Book Free Download | Tirumala eBooks

Datta Puranam Telugu PDF Book Free Download | Tirumala eBooks

ప్రథమ భాగ.....నైమిశారణ్యములో మునులకు దత్త ప్రత్యక్షం

ధ్యానమూలం గురోర్మూర్తి: పూజా మూలం గురోః పదమ్ | 

మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా ॥

 గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | 

గురుసాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః ॥

శుక శౌనకాది మునులందరూ కలసి నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి. ఒకరోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమైయున్నారు. అందరూ పద్మాసనములు వేసుకొని రెండు చేతులూ ఒడిలో సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్ దృష్టిని భ్రూ మధ్యస్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమ మార్గంలో వుంచి తేజ స్వరూపుడైన నారాయణుని నిష్టతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు. మనఃశరీరాలను స్తంభింపజేసి శిలా ప్రతిమలై అత్యంత నిష్టలో ధ్యానంలో వున్నారు.

శ్రీదత్త పురాణము


Popular post to download:

Aditya Hrudayam Telugu Book Downloadtelugu books downloadTatparya Sahitha Stotralu Telugu Book DownloadTelugu Book Download

Telugu Book DownloadTelugu Book Downloadmahabharatam books free downloadpothana bhagavatam free download

More Books:

 keywords :Kathyayani vratha katha Telugu pdf download,Kathyayani vratha katha Telugu pdf download,Kathyayani vratha katha pdf download,VKathyayani vratha katha  PDF download,Kathyayani vratha katha download, Mahabharatham Telugu pdf download, Pothana bhagavatam PDF download,Anjaneya stotra makrandam PDF download,Devi mahatyam PDF download,taatparya sanhita sutralu PDF download,srividya Sarathi PDF download,Aditya hrudayam PDF download, thiruppavai PDF download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS