కాత్యాయని వ్రతం|Kathyayani vratha katha Telugu PDF Book Free Download | Tirumala eBooks
కాత్యాయని వ్రతం
ముందుగా గణపతి పూజ చేసుకొని, తరువాత మండపముపై వున్న కలశముపైన ఒక పుష్పం తీసుకొని ఈ క్రింది మంత్రము చెప్పుతూ కాత్యాయని దేవిని కలశమందు ఆవాహన చేయవలెను.
"అస్మిన్ కలశే సమస్త తేరాదివం వారున మావాహయామి" అని పుష్పం వుంచి మరల పుష్పం తీసుకొని
శ్లో: అస్మిన్ కలశోపరి సాంబ సదాశివ సహిత కాత్యాయనిం
మహా గౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి.
కలశము ముందు పుష్పమునువుంచి ఈశ్వరుని ఎడమతొడపై కాత్యాయని దేవి కూర్చున్నట్లుగా భావించి నమస్కరించవలెను.
Popular post to download:
keywords :Kathyayani vratha katha Telugu pdf download,Kathyayani vratha katha Telugu pdf download,Kathyayani vratha katha pdf download,VKathyayani vratha katha PDF download,Kathyayani vratha katha download, Mahabharatham Telugu pdf download, Pothana bhagavatam PDF download,devi makarandam Telugu pdf download,sri Lalitha sahasranama stotram vol-3 pdf download, Sri pathi Sruthi mala PDF download,sri Mukunda mala PDF download,