ముకుందమాల - తిరుప్పావై|Mukunda maala thiruppavai Telugu book download

Mukunda maala thiruppavai Telugu book download

 ముకుందమాల - తిరుప్పావై|Mukunda maala thiruppavai Telugu book download
ప్రకాశిక

విశాఖపట్నం శ్రీ గురజాడ కళాక్షేత్ర ప్రాంగణంలో వేదిక మీద 4-4-2003 తేది, సాయంకాలం, శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారు తమ 'సహస్ర చంద్రదర్శన మహోత్సవ' సమావేశంలో ఆసీనులయ్యారు ఆనాటి అధ్యక్షులు విశ్రాంత న్యాయమూర్తి శ్రీ పమిడిఘంటం కోదండరామయ్యగారు ఆ శుభసమయంలో, శ్రీమాన్ ఆచార్యులవారి ప్రక్కనే వేదిక మీద కూర్చున్నాను. నా సంగ్రహ ప్రసంగమైన తర్వాత, శ్రీమాన్ ఆచార్యస్వామివారి కరకమలాలనుండి శ్రీచిత్రకవి ఆత్రేయ విరచితమైన ప్రవచన శిరోమణి" అనే పేరుగల శ్రీ భాష్యంవారి జీవిత చరిత్ర గ్రంధాన్ని అందుకొనే భాగ్యం కలిగింది. అందులో లోపలి కాగితం మీద, శ్రీ భాష్యంవారు చలించే అక్షరాలతో

"అనేక మంగళాశాసనములు

శ్రీ అప్పలాచార్యులు"

అని సంతసంతో సంతకం పెట్టి ఆశీర్వదించారు. అప్పుడు నేను పొందిన పారవశ్యం చెప్పలేను. ఆ అదృష్ట సన్నిధానం, అపూర్వ సన్నివేశం. ఎల్లవేళలందు స్మరింపదగ్గ సంఘటన అది. సమావేశానంతరం శ్రీవారితో వారి భవ్య జీవితాన్ని వ్రాయాలని నాలో ఉత్సాహం. ఉప్పొంగుతుందని నా తలంపును తెల్పాను వారు తల ఊపినారు. వారి ఆమోదంతో నా సంకల్పం చిగురించింది.

download link

పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి 

ALL TELUGU BOOKS DOWNLOADpothana bhagavatam free downloadmahabharatam books free downloadNithya Dhyana Sthotralu Telugu Book Downloadtelugu books downloadttd ebooks free download
more books
Keywords:Mukunda maala thiruppavai Stotralu,Sthotralu,Mukunda maala thiruppavai Stotralu telugu book,Mukunda maala thiruppavai Stotralu,telugu shtotralu in pdf books, devotional ashtottaralu pdf files,Telugu Sthotralu,TTD ebooks download,Pothana Bhagavatam Telugu books download,bhagavatam Telugu books download, bhagavatam PDF download, Mahabharat Telugu books download,Mahabharat PDF download books download, Purana parichayam PDF download, sakala devatha stotram PDF download,Nithya Dhyana stotra PDF download,

Comments