స్తోత్ర రత్నావళి|Stotra ratnavali Telugu book download

Stotra ratnavali Telugu book download

స్తోత్ర రత్నావళి|Stotra ratnavali Telugu book download

 శ్రీ వేంకటేశపరబ్రహ్మణేనమః.

 శ్రీ వాగీశ్వర్యైనమః శ్రీ వేంకటేశ సుప్రభాతము

1

సకల బ్రహ్మాండ మందునే స్థానమేని

 వేంకటాద్రితో సమమయివెల్గా లేదు

 వేంక టేశుతో సముఁడగువేల్పు, వెనుక

 గలుగలేదు ముందీ భువిఁ గలుఁగఁ బోఁడు

2

రమ్యకౌసల్య సుప్రజా రామచంద్ర :

ఉర్వివెలించెనెల్లెడఁ బూర్వ సంధ్య 

ఆహ్నికపుడై వకార్యము లాచరింపఁగ

ఋరుషశార్దూలలే లెమ్ము ప్రొద్దుగలుఁగ

లెమ్ము : గోవింద: వేవేగ లెమ్ము లెమ్ము : లెమ్ము :

 గరుడధ్వజా : వేఁగలేవవయ్య!

మేలుకొనుము: శ్రీకాంత మమ్మేలు కొఱకు 

లలినిముల్లోకములకు మంగళమొనర్ప 

4

అఖిల జగముల తల్లి శ్రీహరియు రాన

కాంక్ష విహరించు సుమనోజ్ఞ కల్పవల్లి

 శ్రితజనప్రియసద్దానశీల: నీకు

 సుప్రభాతము శ్రీపతి సుందరాంగి :

download link

పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి 
mahabharatam books free downloadALL TELUGU BOOKS DOWNLOADtelugu books downloadtelugu books downloadtelugu books downloadTatparya Sahitha Stotralu Telugu Book Download

ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

More Books

Keywords:Stotra ratnavali,Stotra ratnavali telugu book,Stotra ratnavali pdf Download,Stotra ratnavali in pdf books,TTD ebooks download, Shri gaytri anushthan prakashini stotram PDF download, tatparya sahit stotralu PDF download,Shri Mukunda mala PDF download, pdf download,Mahabharatam books download,Telugu mahabharatam download,popular Mahabharat Telugu popular books download,

Comments