ఈ భూమిమీద శ్రీవేంకటేశ్వరస్వామివారిని మించిన పరదైవం ఇతరత్రా లేడు. ఉండదు. అలాగే శరణువేడటానికి ఆ స్వామివారికి సాటిరాగల దేవుడు ఈ భూమండలంలోనే లేడు. లేనే లేడు. ఆ తిరుమల దివ్యక్షేత్రంలో నిత్యం శ్రీనివాసభాగవునికి జరిగే నిత్యార్చనల మాదిరిగానే ఎవరికి వారు , వారి వారి గృహాలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారిని అర్చించి, ఆరాధించుటకుగాను, "శ్రీవేంకటేశ్వరస్వామివారి పూజావిధానం" అనే చిన్న పుస్తకాన్ని రూపకల్పన చేసి అందించాలని దేవస్థానం సంకల్పించింది. శ్రీ
స్వామివారిని సంప్రదాయపద్ధతిలో అర్చించడానికి వీలుగా ఈ రచయిత చక్కగా ఈ పుస్తకాన్ని రూపొందించారు.
SRI VENKATESWARA SWAMY VARI POOJA VIDHANAMU:శ్రీవేంకటేశ్వరస్వామి వారి పూజా విధానం
Related Books:
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పూజ విధానం, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఏడు శనివారాల వ్రతం, శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, Sri Venkateswara Swamy vari pooja vidhanam in telugu pdf book, venkateswara pooja vidhanam pdf, how to do pooja at home daily in telugu pdf, sarva devatha pooja vidhanam in telugu pdf, sri krishna pooja vidhanam in telugu pdf, venkateswara swamy dhyanam in telugu pdf, ayyappa nitya pooja vidhanam in telugu pdf, shiva pooja vidhanam in telugu pdf, daily pooja vidhanam at home