Devi Mahathyam Sri Chendi Navashathi navangavidhi Telugu Book Download|దేవి మహత్యము శ్రీ చండీ నవశతి నవాంగవిది

 Devi Mahathyam Sri Chendi Navashathi navangavidhi Telugu Book Download

Devi Mahathyam Sri Chendi Navashathi navangavidhi Telugu Book Download|దేవి మహత్యము శ్రీ చండీ నవశతి నవాంగవిది 

బ్రహ్మశ్రీ గోపానందనాధులు - వారి శ్రీమతి సీతారామమ్మ

శ్రీ నందవరీక బ్రాహ్మణ వంశములో, మద్దిరేలవారి కుటుంబములో (1907) పరాభవనామ సంవత్సరంలో జనవరి 21వ తేదీన జన్మించిన బ్రహ్మశ్రీ గోపానందనాధులవారు పూజ్యగురుదేవులు శ్రీశ్రీశ్రీ జగన్మోహనానందుల వారి వద్ద తన ఇరువది నాల్గవయేటనే " శ్రీవిద్యా పూర్ణదీక్ష" గ్రహించారు. దక్షిణ భారతమున వెలసిన 27 శ్రీనృసింహ క్షేత్రములను కాలినడకన సందర్శించి అచట తపమాచరించిన మహానుభావులు. వైదిక సాంప్రదాయ పద్ధతిలో శ్రీదేవి పూజా విధానములను పునరుద్ధరించి వామాచార క్రమములోసాగే “సప్తశతిని” సంస్కరించమన్న గుర్వాజ్ఞ ననుసరించి దేశమంతటను సంచరించి, ఆయా ప్రాంతములలో పాటించబడుచున్న శ్రీదేవి పూజా విధానములను గమనించినారు. ఎన్నో కష్టములకోర్చి, సప్తశతిని సంస్కరించి మూడు దశాబ్దముల క్రితమే 921 పూర్ణశ్లోకములతో "శ్రీదేవిమహాత్మ్యము చండీనవశతి మభ్రమాల" అను గ్రంధములను ప్రచురించియుండిరి.

ప్రస్తుతము 93 వసంతములు నిండిన వీరు, వైదిక సనాతన ధర్మమును తూచా తప్పకపాటించుచూ, వేదమర్రముల గొప్పదనమును, శ్రీదేవీ ఉపాసనలో వైదిక సాంప్రదాయ పద్ధతిని ప్రాచుర్యములోనికి తెచ్చుటకు తీవ్రకృషి సల్పుతున్నారు. ఎంతో అనుభవజ్ఞులైనవీరు, శ్రీ తిరుమలేశుని పాదసన్నిధిలో, తిరుపతిలో ప్రశాంతమైన సరళ జీవనము గడుపుచున్నారు.

వీరి అనుంగు అర్థాంగి శ్రీమతి సీతారామమ్మగారు కూడా సనాతన ధర్మ పరాయణురాలు, వైదిక ధర్మసాంప్రదాయ పద్ధతులను పాటించే వీరు 80వ సంవత్సరములో కూడా పతిసేవ, విధ్యుక్ష ధర్మాచరణ, కర్తవ్యనిర్వహణలను నిగ్రహముతో పాటించు చున్నారు. తల్లులకు తల్లియైన వీరు సాక్షాత్ శ్రీ అన్నపూర్ణగా గుర్తింపుపొందినారు.

ప్రసిద్ధి పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి 

sapthagri books Free Downloadpothana bhagavatam free download

ALL TELUGU BOOKS DOWNLOADLalitha SahasranamaLalitha SahasranamaLalitha Sahasranama
Lalitha Sahasranama

Keywords:Devi Mahathyam Sri Chendi Navashathi navangavidhi Stotralu,Sthotralu, Devi Mahathyam Sri Chendi Navashathi navangavidhi Stotralu telugu book, Devi Mahathyam Sri Chendi Navashathi navangavidhi Stotralu, telugu shtotralu in pdf books, devotional ashtottaralu pdf files,Telugu Sthotralu,karthika, sapthagiri,pothana bhagavatam,Lalitha Sahasranama Vivaranamu-1,Lalitha Sahasranama Vivaranamu-2,Lalitha Sahasranama Vivaranamu-3,Lalitha Sahasranama Vivaranamu-4 

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS