Sri Lalitha Sahasra Nama Bhashyamu Telugu Book Download |శ్రీ విధ్యాసారధి-లలితారహస్య నామ భాష్యము
శ్రీవిద్యా సారధి
1. శ్రీ లలితా రహస్యనామ పారాయణ క్రమము
వ్యాసము: అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలామప్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టుప్ఛన్దః శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, క్లీం-శక్తిః సౌః-కీలకం, మమ ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః I
బం-అంగుష్ఠాభ్యాం నమః ఐం-హృదయాయ నమః
క్లీం-తర్జనీభ్యాం నమః క్లీం-శిరసే స్వాహా
సౌః-మధ్యమాభ్యాం నమః సౌ:-శిఖాయై వషట్
సౌః-అనామికాభ్యాం నమః సౌః కవచాయ హుం
క్లీం-కనిష్ఠికాభ్యాం నమః క్లీం-నేత్రత్రయాయ వౌషట్
ఐం-కరతల కరపృష్టాభ్యాం నమః ఐం-అస్త్రాయ ఫట్
భూర్భువస్సు వరో మితి దిగ్బంధః.
ధ్యానం:
అరుణాం కరుణా తరంగితాక్షీం
ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్,
అణిమాదిభి రావృతాం మయూఖై
రహమిత్యేవ విభావయే మహేశీమ్.
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయ తాక్షీం I హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమపద్మాం వరాంగీమ్ | సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం ||
శ్రీ విద్యాం శాస్త్రమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్ర దాత్రీమ్ ||