హరి వంశ పురాణం | Hari Vamsha Puranam Telugu PDF Book Free Download | Tirumala eBooks

Recent in Technology

 

Hari vamsa Puranam redwnld TTD ebooks

హరి వంశ పురాణం :

బ్రహ్మణుడు నిత్యకృత్యములను తీర్చుకోవడానికి పురాణం చదువువనికి నమస్కరించి హరివంశ మహాత్మాయ్యాన్ని వినాలి. బ్రహ్మణులను ముందుంచుకొని అందరినీ పిలిచి పురాణము వినిపించాలి. వినువాడు శాన్తుడు సత్యమునే మాట్లాడేవాడుగా ఉండాలి. బ్రహ్మణుడు పుత్రసంతానము కోరువాడైతే అర్ధాన్ని తలుచుకుంటూ పురాణాన్ని చదవాలి. అందరి హృదయాలల్లో ఉండే నారాయణమూర్తికి నమస్కారం చేసి మహాభారతనికి అర్జునునికి/వారి లీలను ప్రకటించు సరస్వతి దేవికి మహర్షి వేదవేసుడికి కూడా నమస్కరించాలి. మిగిలిన సమాచారం కొరకు కింది గల డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి. 

 

Hari Vamsha Puranam Telugu PDf Download

Related postings :

శ్రీ దత్త పురాణం.   

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,


Facebook

Post a Comment

Previous Post Next Post
Free Books
CLOSE ADS