Vishnu sahasranama stotram vivaranam Telugu Book Download |విష్ణు సహస్ర నామ స్తోత్ర వివరణం

 Vishnu sahasranama stotram vivaranam

Vishnu sahasranama stotram vivaranam Telugu Book Download |విష్ణు సహస్ర నామ స్తోత్ర వివరణం

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక  ప్రార్థనలలో ఒకటి. సహస్ర  అనగా  వెయ్యి . అంటే  ఈ స్తోత్రంలో  వెయ్యి నామాలు  ఉంటాయి . ఇది శ్రీమహావిష్ణువు యొక్క వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు (చాత్తాద శ్రీవైష్ణవులు) భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.ఇచట సహస్రనామము అనగా వేయి పేర్లు అని కాదు అనంతము అని చెప్పుకోవలెను.

మొదటిగా విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు (ధర్మరాజుకు) ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ప్రతీతి. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడింది.

"మనవి” లోని ఈ మాటలు మనవి! మనకే ఉద్దేశింప బడినవి. మనమనగా జీవులము. జీర్ణోద్ధరణకై వాసుదేవ సేవయే కృ కర్తవ్యమని ఎందరో మహానుభావులు ఉపదేశించినారు.

శ్రీ విష్ణు సహస్రనామ వైశిష్ట్యము

“హరిః పరతరః” అని శ్రీ మధ్వాచార్యులు పేర్కొనిరి. ఆ హరియొక్క నామములను జపించుటే జీవోద్ధరణకు కలియుగములో సులభమైన మార్గము, “శ్రీ కామః సతతం జపేత్" అను శ్రీసూక్త వాక్యము మనకందరకు తెలిసినదే! శ్రీ శంకర భగవత్పాదులు కూడ లోకకళ్యాణార్థమై ముముక్షు లోకమునకు "గేయం గీతా - నామ సహస్రం” అని సందేశము నిచ్చినారు. జీర్ణోద్ధరణకై పాడదగిన గ్రంథ ములు 1. భగవద్గీత 2. శ్రీ విష్ణు సహస్రనామము అని ఈ వాక్యమున కర్థము, గీత భగవంతుని బోధరూపమగు తత్వము కాగా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము భగవంతుని స్వరూపము. మరొక మాటలో చెప్పవలెననిన గీత " వాచ్యము”; సహస్రనామము—“వాచకము” " వాచ్య వాచకయోః అభేదః" అను న్యాయమును బట్టి గీతయును, సహస్రనామమును ఒక్కటియే అని తేలింది. భగవన్నామ కీర్తనము నకు కాలపు కట్టుబాటు కాదనియు, అది సర్వముఖ ప్రణాళిక మరియు, ఆ నామమునందు భగవంతుని శక్తి అంతీయ నికిప్తమై ఉన్నదనియు, కలియుగమైన దానికి మించిన గతి మరినాటకటి ఏదియు లేదనియు

                                            Download link

Telugu Books : 
ALL TELUGU BOOKS DOWNLOADTTD SAPTHAGIRI 2021 BOOKS DOWNLOAD

mahabharatam books free downloadTTD eBooks Free Download Bhagavad Gita

Tatparya Sahitha Stotralu Telugu Book DownloadSripathi Stuti Mala Telugu Book Download
Telugu Books : 


Keywords:Vishnu sahasranama stotram vivaranam Stotralu,Sthotralu,Vishnu sahasranama stotram vivaranam Stotralu telugu book,Vishnu sahasranama stotram vivaranam Stotralu,telugu shtotralu in pdf books, devotional ashtottaralu pdf files,Telugu Sthotralu, sapthagiri,mahabharatam,bhagavadgita,300 telugu books pdf download,

Comments