శ్రీకృష్ణ రాయబారం | Sri Krishna Rayabharam Telugu PDF Book Free Download | Tirumala eBooks

“శ్రీకృష్ణుడు” అంటే మనకు గుర్తుకు వచ్చేది “భగవద్గీత”
“శ్రీకృష్ణుడు” అంటే ఇంకా మనకు గుర్తుకు వచ్చేది “శ్రీకృష్ణ రాయబారం”
మనకు “శ్రీకృష్ణ భగవద్గీత” కావాలి
ఇంకా ముఖ్యంగా .. “శ్రీకృష్ణ రాయబారం” కాన్సెప్ట్ మనకు అనివార్యంగా కావాలి
తాను చెప్పవలసినది స్పష్టంగా చెపుతాడు భగవద్గీతలో “శ్రీకృష్ణుడు”
“సత్యం వద” అన్నదానికి ప్రతీకయే భగవద్గీత
మనం చెప్పవలసింది చెప్పే తీరాలి
ఇకపోతే “శ్రీకృష్ణ రాయబారం”
ఇది “ధర్మం చర” అన్నదానికి ప్రతీకగా నిలుస్తుంది
మనం చెయ్యవలసింది చేసే తీరాలి
“కర్తవ్య నిర్వహణ” అనేది తప్పనిసరి
“పాండవుల” తరపున “కౌరవుల” ధర్మాచరణార్థం రాయబారం నెరపవలసిందే

సత్యానికీ, ధర్మానికీ మరి మనం “సుదృఢ వాణి” అవ్వవలసిందే.


SRI KRISHNA RAYABHARAM:శ్రీకృష్ణ రాయబారం
Related Books:






 

శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం రంగస్థల పద్యాలు,  Sri Krishna Rayabaram telugu pdf books, sri krishna rayabaram padyalu in telugu lyrics
sri krishna rayabaram - part 2, sri krishna rayabaram part 4, sri krishna rayabaram harikatha, sri krishna rayabaram telugu pdf books free download

Comments