ప్రసిద్ధమైన శక్తిపీఠాలు పదునెనిమిది. వీటినే అష్టాదశశక్తి పీఠాలు అంటారు. ఈ దివ్యక్షేత్రాల్లో శక్తిస్వరూపిణి అయిన జగన్మాత ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరుతొ పిలువబడుతూ భక్తులచేత ఆరాధింపబడుతున్నది, అర్చింపబడుతున్నది. అందులో "కొల్హాపురే మహాలక్ష్మీ " అని శ్రీమహాలక్ష్మి పేరుతో వెలసిన ఏకైక శక్తిపీఠం మహారాష్ట్రలోని కొల్హాపుర క్షేత్రం .
KARAVEERAPURA MAHATMYAM:కరవీరపుర మహాత్మ్యం
Related Books: