పురందరదాసు | Purandaradasu Telugu PDF Book Free Download | Tirumala eBooks

పురందర దాసు (1484 – 1564) ప్రప్రథమ కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారుడు,, కర్ణాటక సంగీత పితామహులు. ఇతడు రచించిన కీర్తనలు ఎక్కువగా కన్నడంలో, కొన్ని సంస్కృతంలో ఉన్నాయి .[4] అన్ని కీర్తనలు విష్ణుమూర్తికి అంకితమిస్తూ 'పురందర విఠలా' తోనే అంతం చేశాడు. కొందరి అంచనా ప్రకారం దాసుగారు 475,000 కీర్తనలు రచించారు. అయితే అందులో ఒక వెయ్యి మాత్రమే మనకు లభించాయి. పురందర దాసు కీర్తనలు చాలా పుస్తకాలు, వెబ్ సైటులలో ఉన్నాయి. వీనిలో ఇంచుమించు 225 బహుళ ప్రాచుర్యం పొందినవి అచ్చువేశారు. ఇంచుమించు 100 కీర్తనలు ఇంగ్లీషులో అచ్చువేశారు. పురందర దాసు సంఘంలో అన్ని తరగతుల వారికి చెందిన కీర్తనలు రచించారు. ప్రతి కీర్తన భాషాపరంగా, సంగీతపరంగా అత్యంత విలువలు కలవిగా ప్రశంసించబడ్డాయి.

PURANDARADASU:పురందరదాసు
Related Books:






పురందరదాసు, పురందరదాసు కీర్తనలు, పురందరదాసు కీర్తనలు కన్నడ,  purandaradasa telugu pdf books, purandara dasa keerthana in kannada pdf, history of purandara dasa in kannada, purandara dasara padagalu, purandara dasa quotes, purandaradasa images, purandara dasa keerthana in telugu pdf, purandara dasu telugu pdf books free download, tirumal eBooks.

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS