దయావీరులు | Dayavirulu Telugu PDF Book Free Download | Tirumala eBooks Free Download

Recent in Technology

నేటితరంలో మానవీయవిలువల్ని పెంచిపోషించడానికి ఆధ్యాత్మిక గ్రంథాలు ఎంతగానో సహకరిస్తాయి. ఈ సత్యాన్ని దృష్టిలోపెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మికగ్రంథాన్ని విరివిగా ప్రచురించి వెలువరిస్తోంది. 

ఈ పథకంలో భాగంగా ద్వితీయ ముద్రణకు నోచుకుంటున్న "దయవీరులు" అనే చిన్న పుస్తకంలో ఉన్న ఉడుతాభక్తి, ధర్మరాజుభూతదయ, జీమూతవాహనుడు, మానునీతిచోళుడు, నామదేవుడుఅనే కధలు పరోపకార గుణాన్ని పెంపొందించుకోవడానికి అత్యంత ఉపయుక్తాలు అవుతాయనడాలో అతిశయోక్తిలేదు. ఇంత మంచిపుస్తకాన్ని అందించిన చల్లా రాధాకృష్ణ శర్మ అభినందనీయులు. ఇలాంటి ఉత్తమ రచనలను అందిస్తున్న పాఠకులు ప్రశంసాపత్రాలు . 


DAYAVIRULU:దయావీరులు
Related Books:







దయావీరులు, dayavirulu, dayavirulu telugu pdf books, dayavirulu telugu books, dayavirulu pdf books, dayavirulu tirumala ebooks, dayavirulu history.

Facebook

Post a Comment

Previous Post Next Post
Free Books
CLOSE ADS