విజ్ఞప్తి
భకమహాశయులారా !
శ్రీ సాయీనాథాయ నమః అనుగ్ర శ్రీ సాయీభగవానుని గ్రహమున చి. శ్రీ. రెబ్బాప్రగడ వెంకటరాజేశ్వర
రావుగారి వదాన్యతన పూజ్యులు మా తండ్రి కీ. శే. బాపట్ల హనుమంతరావుగారనువ దించిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాత గీతములు, శ్రీ లక్ష్మీనారాయణ స్తోత్రమంజరి పునర్ముద్రణ గావించి మీకందించు భాగ్యము నాకు కలిగెను.
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము : శ్రీ మన్నారాయణుడు తన యావాస
స్థానమగు వైతుజకమున కాలములేమి ప్రకాశము దుర్లభంబగుటచేత ప్రభాతగీత రూప మగు మహారాజ మర్యాదల కాశపది, భువియందవతరించి, వేంకటాచలము నదిరో హించి, ఆంధ్రదేశాభిమానముచే నచ్చటనే నిలువబడి, మానవకోటి నుద్ధరింపబూని ప్రతిదిన వరుణోదయవేళ దేవభావయందు పలుకు గీతములచే మేర్కొంచు నాదేవ దేవుండు ఆంధ్రరాషాలిమానముచే నీ గీతములు మాతండ్రిగారి చేత నాంద్రీకరించుకొని యానందించుచుండెను. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళా శాసనములను నాలుగు పాణిక శ్రోతలకు చతుర్విధ పురుషార్థములను సమకూర్చ గలవు