విష్ణు సహస్ర నామ వివరణ|Vishnu Sahasra Nama Vivarana Telugu Book Download

 Vishnu Sahasra Nama Vivarana Telugu Book Download

విష్ణు సహస్ర నామ వివరణ|Vishnu Sahasra Nama Vivarana Telugu Book Download

అవతారిక

"గేయం గీతా నామసహస్రం" అన్న శంకరభగవత్పాదుల సందేశ వాక్యం భగవద్గీతకు, విష్ణు సహస్రనామాలకు భారతీయ భక్తివాఙ్మయంలో అసమానమైన ప్రాధాన్యాన్ని సూచిస్తూ, ఈ రెండు గ్రంథాలకు ఏదో LS సామాన్యసూత్రాన్ని నిరూపిస్తుంది. గానానికి గీత, ధ్యానానికి సహస్రనామం. శ్రీనాథుని చిరంతన చిద్విలాసాన్ని శ్రేష్ఠంగా భావించి, మూఢమతులనేకాక మహామేధావులను కూడా ప్రబోధించిన ఆచార్యవర్యుల ఆరోక్తిలో ఉన్న ఆంతర్యం గ్రహిస్తే, ఈ రెండు గ్రంథాల ప్రాశస్త్యం పూర్తిగా బోధపడుతుంది.

భగవద్గీతలు, సహస్రనామాలు రెండూ వ్యాసభారతంలోవే. భీషు పర్వంలో భారతయుద్ధానికి పూర్వరంగంగా గీతోపదేశం జరిగితే, అమశా సనపర్వంలో భారతయుద్ధం ముగిసిన తర్వాత, సహస్రనామ సంకీర్తనం జరిగింది. భగవంతుని బాంధవ్యం, సఖ్యం, సౌహార్ధమే కాక, అతని సార థ్యాంకూడా సంపాదించుకొన్న ధన్యజీవి ధనంజయుడు. అతడు మమతకు లోబడి జవసత్వాలను కోల్పోతున్న సమయంలో, అతనిలో కర్మపరాయణ త్వాన్ని, ధర్మనిరతిని, సమదృష్టిని, సమరావేశాన్ని కల్పించేందుకు సాక్షాత్

 కృష్ణపరమాత్మ ప్రసాదించిన భవ్యసందేశం భగవద్గీత. ధర్మయుద్ధం జయప్ర దంగా కొనసాగిన తర్వాత, ధర్మనందనుడు కోరగా పరమశాంతివిధానుడైన శాంతనవుడు (భీష్మాచార్యులు) ధర్మజిజ్ఞాసకు సమాధానంగా వినిపించిన దివ్యనామ సహస్రం శ్రీ విష్ణు సహస్రనామం.

ధర్మసమ్మూఢ చేతస్కుడయిన అర్జునుని అజ్ఞానాన్ని పోగొట్టి కర్మసా ధక మైన జ్ఞానాన్ని ప్రసాదించేందుకు గీతామృతం కురిసింది. వివేకవంతుడైన ధర్మరాజు మనస్సులో ఉదయించిన సంశయాలను పోగొట్టి పచ్చిదానంద మయుడైన సనాతన సారథి లీలలను, విభూతిని, జ్యోతిని, ప్రీతిని వెయ్యివోళ్ల

 download link

పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి 

ALL TELUGU BOOKS DOWNLOADTTD Telugu Popular Books Download
TTD Telugu Popular Books DownloadTTD Telugu Popular Books Download
telugu books downloadtelugu books download
Keywords:Sri Rama Raksha Stotralu,Sthotralu,Sri Rama Raksha Stotralu 
telugu book,Sri Rama Raksha Stotralu,telugu shtotralu in pdf books, devotional ashtottaralu pdf files,Telugu Sthotralu,TTD Telugu books pdf download, Telugu books download,Dharma Deepika PDF download, tiruchanuru Kshetram PDF download,Surya shatakam PDF download,Narayana mantram PDF download,Mahabharatham books download, mahabharatam Telugu books download,mahabharatam PDF download,Narayana mantram Telugu book download,Surya satakam Telugu book download, Telugu book download,popular Telugu books download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS