నిత్య ధ్యాన స్తోత్రాలు|Nithya Dhyana Sthotralu Telugu Book Download
శ్రీ షోడస నిత్యాధ్యాన శ్లోకాలు
౧. శ్రీ కామేశ్వరీ నిత్యా
బాలార్కకోటిసంకాశాం మాణిక్య ముకుటోజ్జ్వలామ్ ||
హాగైవేయ కాంచీభిరర్మికానూపురాదిబిః || ౧ ||
మండితాం రక్తవసనాం రత్నాభరణశోభితామ్ |
షడ్భుజాం త్రీకణామిన్దుకలా కలిత మౌలికామ్ || ౨ ||
పంచాష్ట షోడశద్వంద్వ షట్కోణ చతురస్రగామ్ ||
మందస్మితోల్లాసద్వక్షాం దయామంధర వీక్షణామ్ || ౩ ||
పాశాంకుశౌ చ పుడ్డకుదాపం పుష్పశిలీముఖమ్ ||
శ్యామల స్తోత్రం
జయ మాతర్విశాలాక్షీ జయ సంగీతమాతృకే|
జయ మాతంగి చండాలి గృహీత మధుపాత్రకి || ౧ ||
నమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరీ ||
నమస్తేస్తు జగన్మాతర్జయ శంకరవల్లటి ||
జయ త్వం శ్యామలేదేవీ శుకళ్యామే నమోస్తుతే |
మహాశ్యామ మహారామే జయ సర్వమనోహర్ || 3 ||
జయ నీలోత్పలపత్య జయ సర్వవశంకరీ
జయ త్వజాత్వసంస్తుత్యే అమ్యమే నమోస్తుతే ||