ఏ దేవాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మీకు తెలుసా ? | How many pradakshanas todo in temples Telugu PDF Book Free Download | Tirumala eBooks

How many pradakshanas todo in temples

ఏ దేవాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మీకు తెలుసా ?

ప్రదక్షిణం – పరమార్థం – ఫలితం

ప్రదక్షిణం అంటే తిరగడం అని అర్థం. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ప్ర – ప్రదక్షిణం చేయడానికి మీ కాళ్ళు కదులుతూంటే మీ పాపములు తొలిగిపోతాయి.

ద – మీరు ఏ కోరికలతో అలమటిస్తున్నారో అవి ఇవ్వబడతాయి.

క్షి – మీరు ఏ కోరికలు లేకుండా ప్రదక్షిణం చేస్తే, జన్మ జన్మాంతరములందు చేసిన పాపములు పోతాయి.

ణం – ఆఖరి ఉపిరి దగ్గర పాపము లేనటువంటి మోక్ష స్థితిని ఇవ్వబడుతుంది.

ఏ దేవాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మీకు తెలుసా ?


Popular post to download:

Lalitha SahasranamaLalitha Sahasranama
Lalitha SahasranamaLalitha Sahasranamatelugu books downloadtelugu books download

More Books:

 keywords :Ye devudu ki ani pradakshinalu ceyali Telugu pdf download,Ye devudu ki ani pradakshinalu ceyali Telugu pdf download,Ye devudu ki ani pradakshinalu ceyali download,Pothana bhagavatam PDF download,Anjaneya stotra makrandam PDF download,Devi mahatyam PDF download,taatparya sanhita sutralu PDF download,srividya Sarathi PDF download,Aditya hrudayam PDF download, 

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS