ఆంధ్ర నాయక శతకం|Andhra Nayaka shatakamu Telugu Book Download
1) శ్రీమదనంత లక్ష్మీ యుతోరః స్థల, చతురాననాండ పూరిత పిచండ,
దర చక్ర ఖడ్గ, గదా శరాసనహస్త, నిఖిల వేదాంత వర్ణిత చరిత్ర,
సకల పావన నదీ జనక పాదాంభోజ, రమణీయ ఖగకులోత్తమ తురంగ, మణిసౌధవ తృణామండ తోరగతల్ప, వలకలకోద్యాన వన విహార,
భాను సితభాను నేత్ర, సౌభాగ్యగాత్ర, యోగిహృధేయ, భువనైక భాగధేయ,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ !
శ్రీకాకుళ ఆంధ్రదేవా! నీవు దుష్ట శిక్షకుడవు. శిష్ట రక్షకుడవు. లక్ష్మి ని పురమందు దాచుకున్న వాడవు. ఉదరములో సర్వజగతి వున్న వాడవు, శంఖు, చక్ర గదా, ధను: పొడిపై, చతుర్భుజివై వెలుగు వాడవు. గంగను పాదమందు గలిగిన వాడవు. గరుడుడు నీ వాహనము. శేషుడు నీ పొను నీవన విహారము,
Keywords:Andhra Nayaka shatakamu,Andhra Nayaka shatakamu telugu book,Andhra Nayaka shatakamu pdf Download,Andhra Nayaka shatakamuin pdf books,TTD ebooks download,Shri Durga sahasranama stotram PDF download,Sri Chandi Mantra Sadhana pdf download, shrimati Sushma wala PDF download,PDF download,Sri Lalitha Sahasranamam PDF download, TTD ebooks free download, Telugu popular books download, Telugu books download,