శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకొల్లు|Sri Sri ramalingeswara Swamy Devasthanam palakolu
About Sri ramalingeswara Swamy Temple
Ksheerarama is one of the five Pancharama Kshetras that are sacred to the Hindu god Shiva. The temple is located in Palakollu of West Godavari in the Indian state of Andhra Pradesh. Lord Shiva is known locally as Ksheera Ramalingeswara Swamy. The Sivalinga was established by Lord Vishnu. It is believed that staying one day in Kshirarama is equivalent to staying one year in Varanasi.[clarification needed] It is one of the centrally protected monuments of national importance.
It is one of the five powerful Shiva temples in Southern India that form the "Pancharama Kshetram". The remaining four are Somarama Temple in Bhimavaram; Draksharama Temple in Draksharamam; Kumararama Temple in Samalkota; and Amararama Temple in Amaravati, state of Andhra Pradesh
Architecture
The tower is one of the tallest among the temple towers in Andhra Pradesh. The height of the temple is 120 ft and 9 floors and was constructed during the Chalukya period (9th century) during the reign of Chalukya Bheema.
The Shivaling is a unique milky white in colour and the tallest. There are 72 pillars made of black stone in the temple mandapa. Inside, the garbhalaya, Gokarneswara and Vigneswara alayas are at the left. Kshiralingam is in the center. To the right are Subramanya Swamy and Janardhana Swamy alayas; Nandi is at the centre.
The Gostani River flows through Palakollu and there is a sangam (confluence) near Narsapur with the Godavari River. From here the river empties into the sea at Antarvedi. The Moola Virat (lingam), can be seen from the windows of the Garbha Gudiall on all four sides.
The temple complex has many shrines, including the Sun God (Kasi Vishweswara), Goddess Parvathi, Goddess Lakshmi, Nagareswara Lingam, Dundi Vigneswara, Veera Bhadra, Sapta Matruka, Kanaka Durga, Brahma, Saraswathi, Kumara Swamy, Kartikeya, Mahishasura Mardhini, Kala Bhairava, Naga sarpa, Nataraja, Dattatreya, Nageswara, Saneeswara, Radha Krishna, and Sankara.
History
The Prakara was designed by Sri Velupathi during the 10th century. The construction technique resembles those built during the Chalukya period. Gopuram was constructed under the direction of sri Alladu Reddy during the 14th century.During the 17th century, Kalyana mantapam (choultry) and Ashtha Bhuja Lakshmi Narayanaswamy alaya were constructed.
ఆలయం గురించి
శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం
ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ దేవాలయ స్తంభంపైనున్న క్రీ.శ. 13వ శతాబ్దపు శాసనం ప్రకారం, ఈ గుడిని సృష్టించిన శిల్పాచార్యులు బ్రహ్మశ్రీ కాశె శూలాచార్యులవారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే. ఈ చెరువు (ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు). ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన,, చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.
పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై వుంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ... రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు. ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్ప కళతో అలరారుతూ వుంటుంది. ఈ పుణ్య క్షేత్రానికి దశలవారీగా అభివృద్ధి పనులు జరిగాయనడానికి చాళుక్యులు ... రెడ్డి రాజులు ... కాకతీయులు వేసిన శాసనాలు ఆధారాలుగా కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ పర్వ దినాల సమయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. వీటిని తిలకించడానికి భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి స్వామివారినీ, అమ్మవారిని దర్శించుకుంటారు.
ఆలయ ప్రశస్తి
శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతిదేవి పూజలందుకుంటుంది. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని తలచి పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఋణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ ఋణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు
స్థలపురాణం
పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమి లోనుంచి పాలు ఉబికివచ్చాయి. పాలకొల్లును పూర్వము క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజూ చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం.
Regular Sevas & Darsan Timings
ఆలయం తెరుచు వేళలు (ఉదయం) Temple Timings (Morning)
06:00 AM - 12:30 PM
ఆలయం తెరుచు వేళలు (సాయంత్రం ) Temple Timings,(Evening)
04:00 PM 08:30 PM
ఏకాదశ రుద్ర అభిషేకం @ Rs100 Yekadasa RudraAbhishekam @Rs100
06:00 AM - 11:00 AM
కుంకుమ పూజ @ Rs20(ఉదయం) Kumkuma Pooja@Rs20(morning)
06:00 AM - 11:00 AM
కుంకుమ పూజ @ Rs20 ( సాయంత్రం) Kumkuma Pooja @Rs20(evening)
06:00 AM - 08:00 PM
అభిషేకం@ Rs 50 Abhishekam @Rs50
07:00 AM - 11:00 AM
నిత్యాభిషేకం @Rs500 Nithya Abhishekam @Rs500
07:00 AM-08:00 AM
అర్చన@ Rs10 Archana @Rs10
07:00 AM - 08:00 AM
Paroksha (Virtual) Seva Details
పరోక్ష సేవ నిత్యాభిషేకం @ Rs500/- Paroksha Seva Nithya Abhishekam(Virtual) @ Rs 500/
Daily from 07:00 AM-08:00 AM
పరోక్ష సేవ లీల కళ్యాణం (ప్రతి నెల మాస శివరాత్రి రోజున ) @ Rs1,116/- Paroksha seva leela kalyanam (Every Month On The Day of masa sivarathri} (virtual)@ Rs1,116/
Daily from 06:00 PM-08:00 PM
పరోక్ష సేవ శాశ్వత లక్ష ముత్యాల పూజ (ప్రతి నెల మాస శివరాత్రి రోజున) @Rs 300/- Paroksha Seva Saswata Laksha Mutyala Pooja {Every Month On The Day of masa sivarathri}(Virtual) @ Rs300/
Daily from 06:00 PM-08:00 PM
పరోక్ష సేవ శాశ్వత లీల కళ్యాణం (ప్రతి నెల మాస శివరాత్రి రోజున) @Rs10,000/- Paroksha seva leela kalyanam {Every Month On The Day of masa sivarathri} (virtual)@Rs 10,000/
Every undefined from 06:00 PM-08:00 PM
Transport|రవాణా
By Road:
HYDERABAD TO PALAKOL FESILITIES THIS TEMPLE 100 MEETARS DISTANSE FOR BUSTAND
హైదరాబాదు నుండి బస్సు సౌకర్యము కలదు శ్రీ స్వామి వారి ఆలయము బస్ స్టాండ్ కు అతి దగ్గరలో ఉన్నది
By Train:
HYDIRABAD TO PALAKOL TRAIN FESILITIES ONE KM FOR DISTANCE FOR TEMPLE
హైదరాబాదు నుండి రైలు సదుపాయము కలదు రైలు స్టేషన్ కు ఒక కిలోమీటరు దూరములో ఆలయము ఉన్నది..
By Air:
HYDERABAD TO RAJAMAHENDRAVARAM AND GANNAVARAM ARI SARVICE FESILITIES
హైదరాబాదు నుండి రాజమండ్రి మరియు గన్నవరం విమాన సౌకర్యము ఉన్నది అక్కడ నుండి బస్ సౌకర్యములు కలవు
Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు
Bhimavaram, Sri Someswara Swamy Temple(Somaramam)
సోమరామ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం వద్ద ఉంది. ఈ ఆలయంలో శివుడు (శివలింగ ము) ప్రధాన దేవతమూర్తులు సోమరామ దేవాలయాన్ని సోమేశ్వర దేవాలయం మరియు భీమవరం అని కూడా పిలుస్తారు. సోమరామ ఆలయం పంచరామ క్షేత్రాలలో (ఐదు ఆలయాలు) ఒకటి.
సోమరామ ఆలయం క్రీ.శ. 3 వ శతాబ్దంలో ఆలయ ప్రవేశద్వారంలో ఒక పెద్ద గోపురంతో ఈ ఆలయము నిర్మించబడింది. చంద్రదేవుడు ఈ ఆలయంలోని పవిత్రమైన శివలింగంను ప్రతిష్టించాడని ప్రతీతి. అందువలన ఈ ఆలయాన్ని సోమరామ ఆల యం అని పిలుస్తారు. తారకసురా వధలో, తారకాసుర గొంతులో ఉన్న శక్తివంతమైన శివలింగం ఐదు ముక్కలుగా విభజించ బడింది. పంచారామ క్షేత్రాలు నిర్మించిన ప్రాంతాలను ఐదు ముక్కలు పడిపోయిన ప్రదేశాలు అని చెబుతుంటారు.
Somarama Temple is located at Bhimavaram of West Godavari District, State of Andhra Pradesh, whic h is dedicated to Lord Shiva. Somarama Temple is also called as Someswara Temple and Bhimavara m. Somarama Temple is one of the Pancharama Kshetras (five temples), dedicated to Lord Shiva in Andhra Pradesh.
Somarama Temple was believed to be built during the 3rd century AD with a big Gopuram (monume ntal tower) in the entrance of the temple. The sacred Shivalingam at this temple is said to be installe d by Lord Chandra, the moon god. And hence the temple is called as Somarama temple. The mythol ogy of the temple was that during Tarakasura vadha, it is said that the Shivalingam which was prese nt on the throat of Tarakasura, a powerful asura, was divided into five pieces. And the place where t he five pieces fell where the Pancharama Kshetras are built.
Draksharamam, Sri Bheemeswara Swamy Temple(Draksharamam)
దక్షిణ భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ యాత్రా కేంద్రంగా ద్రారామం యాత్రికులు మరియు భక్తులతో విరాజిల్లుతుంది. ఈ భీమేశ్వర ఆలయం శివ పంచారామాలలో ఒకటి మరియు 18 శక్తి పీఠాలలో ఒకటి. ఇది శివ క్షేత్రం మరియు శక్తి క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. శ్రీ భీమేశ్వర స్వామి మరియు మాణిక్యాంబ ఇక్కడ ప్రధాన దేవతలు, ఈ స్థలాన్ని దక్షిణాన కాశీ అని కూడా. పిలుస్తారు.
ఈ స్థలం మరియు ఈ ప్రదేశంలో శివుడి ఉనికి పేరుకు సంబంధించి ఆసక్తికరమైన పురాణం ఉంది. తారకు సురా వధ సమ యంలో తారకసురా గొంతులో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విభజించబడింది. దానిలోని ఒక ముక్క ఈ "ద్రాకారామం"
సతి మరణించిన తరువాత, ఆమె శరీరం యొక్క 12 వ భాగం, అంటే ఆమె ఎడమ చెంప ఇక్కడ పడిపోయింది. ఇది ప్ర స్తుతం మాణిక్యాంబ దేవతగా పిలువబడుతుంది.
Draksharamam, is one of the most frequented pilgrim centre of South India. It is one of the Shiva Pa ncharamas and one of 18 Shakti Peethas. It is famous as both Shiva kshetra and Shakti kshetra. Lor d Bheemeswara swamy and Manikyamba are main the deities here. This place is also called as Daks hina Kashi.
There is an interesting legend regarding the name of this place and existence of Lord Shiva in this pl ace. During Tarakasura vadha, the Shiva Linga which was in the throat of Tarakasura broke into five pieces and one of the pieces fell here. Thereafter, it came to be known as Draksharamam. After the death of Sati, the 12th part of her body i.e. her left cheek fell here which is now known in t he form of Goddess Manikyamba
Bhimavaram( Sri Mavullamma Amma vari Temple)
శ్రీ మావుళ్ళమ్మ అమ్మ వారి దేవాలయము పాలకొల్లు పట్టణం నకు సుమారు 22 కిలోమీటర్ల దుఊరం లో వున్నది. ఈ ఆల యం చాల ప్రసిద్ధి చెందినది మరియు భక్తులు తాకిడి అక్కువ గా వుంటుంది.
Sri Mavullamma Amma vari Temple nearly 22 Kms distance. This Temple is very famous and have v ery Frequent visitors.
Penugonda, sri Vasavi kanyakaparameswari amma vari Temple
వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి దేవాలయం పాలకొల్లు పట్టణం నెకు 15 కిలోమీటర్ల దూరం లో కలదు. ఈ క్షేత్రం. వాసవి అమ్మ వారి జన్మస్థలం.. ఈ క్షేత్రం నకు భక్తులు తాకిడి ఎక్కువ ఉండును మరియు భారత దేశ ఇతర ప్రాంతములు నుండి కూడా ఈ ప్రదేశానికి అమ్మ! చేసి దర్శనం నకు విచ్చేయుదురు.
This Temple nearly 15 kms to the palakol. This Temple is birth place of Sri vasavi kanyakaparamesw ari amma varu. For this Temple famous and very Frequent visitors from all over the India.
Contact Numbers and Address
Sri Ksheera Ramalingeswara Swamy Vari Devasthanam,
Palakol,
West Godavari District,
Andhara Pradesh.
Pin code:534 260.
Office: 08814-22282
Popular post to download:
More Books:
keywords: Sri Sri ramalingeswara Swamy Devasthanam palakolu Information,Sri Sri ramalingeswara Swamy Devasthanam palakolu,Sri Sri ramalingeswara Swamy Devasthanam palakolu history,Sri Sri ramalingeswara Swamy Devasthanam palakolu contact numbers,popular places to visit in palakolu,palakolu transport,palakolu timings in temple history,palakolu temple timings,palakolu temple adopted places and temples,Saptagiri Telugu books download, Telugu popular books download, Bhagavad Gita Telugu PDF download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri Lalitha sahasranama stotram PDF download,sripathi Stuti mala stotra PDF download,Sri Devi mahatyam PDF download,