చండీ స్తోత్ర చతుష్టయం - చండీ సప్త శతి|Chandi Sthotra Chathushtayam Telugu Book Download

 Chandi Sthotra Chathushtayam Telugu Book Download

చండీ స్తోత్ర చతుష్టయం - చండీ సప్త శతి|Chandi Sthotra Chathushtayam Telugu Book Download

మండలిమా ట

దుర్గమే దుస్త జరే కార్యే భవ దుఃఖ వినాశినీం ।

 పూజయామి సదా భక్త్యా దుర్గాం దుర్గార్తి నాశినీం||

శ్రీ దుర్గా సప్రకతి పారాయణము ఆహామాత్రఫల సాధక నను విషయము సర్వోపాసక జన విదితము. కాని, లోక వ్యవహార మన్న చిత్తులకు అంగపట్క యుతముగ సప్తశతిని నిత్యము పారాయణ మొనర్చుట యనిస దుస్సాధమైన విష యము. జిజ్ఞాసువులైన సాధక జన తరుణోపాయమునకై మహర్షులు తంత్రశాస్త్ర గ్రంథములండు శ్రీ దుర్గాస్తవ యణమునకు సంబంధించిన మరియొక యుపాయమును

సై తము సాధక జనులకు ఉపదేశించియున్నారు.

తదా దేశఫలి తమే ఈ శ్రీ చండీస్తోత్ర చతుష్టయము, ఈ స్తోత్ర చతుష్టయము శ్రీ సప్త శత్యంతర్భూతము, ఇది మహామహిమాన్వితము. సప్తశత పారాయణఫలప్రదము. సప్తశతిని అంగపట్క యుతముగ పారాయణము చేసిన రీతిగ నే ఈ స్తోత్ర చతుష్టయమును సైతము పారాయణ మొనర్ప వలయునని, అపుడే అది ఫలప్రదమగునని అభియుక్తోక్తి. ఇందు 

1) బ్రహ్మకృతదేవీస్తోత్రము, 

2) శక్రాదికృతదేవీస్తోత్రము

download link

పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి 

ALL TELUGU BOOKS DOWNLOADTTD Telugu Popular Books DownloadTTD Telugu Popular Books Downloadttd telugu books download


ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Keywords:Chandi Sthotra Chathushtayam Stotralu,Sthotralu,Chandi Sthotra Chathushtayam Stotralu telugu book,Chandi Sthotra Chathushtayam Stotralu,telugu shtotralu in pdf books, devotional ashtottaralu pdf files,Telugu Sthotralu,TTD ebooks download,Lord Vinayaka books download, lord Vinayaka Telugu books PDF download,lord Rama Telugu books download,lord Rama PDF books download,Sangeeta Saurabhamu PDF download, mahabharatam PDF download, mahabharatam Telugu books download,mahabharatam Telugu sundarakanda PDF download,sundarakanda popular book download, sundarakanda telugu PDF download,

Comments