శ్రీగురుభ్యోనమః.
హరిః ఓం.
స్తోత్రకదంబం.
ఇష్ట దేవ తా ప్రార్థన.
ఉ|| శ్రీరమణీమ విభుని శీలపవిత్రుని నామరూపభే
దారహీతు సమస్తముని తాపసవంద్యు ననంతరూపునిక్
భూరియశోవిశాలు సురభూసుర సేవ్యుని సన్ను తామకుం
నిరిభజించువాఁడ ! మదిఁ గోరికలిరికలెనిచ్చలు.క్
విఘ్నేశ్వరస్తుతి .
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నో పశాంతయే|
శ్లో॥ అగజానన పదా న్మార్కం గజానన మహర్నిశం |
అనేకదం తం భక్తానా మేకదంతముపాస్మహే |
శ్లో॥ గజాననం భూతగణాధిసేవితం |
కపిత్తజంబూఫలసారభక్షిణం ||
ఉమాసుతం శోక వినాశకారణం !
నమామి విఘ్నేశ్వర పాదపంకజం |
శ్లో|| ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం |
పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి
More Books:
Keywords:Stotra kadambam Stotralu,Stotra kadambam telugu book,Stotra kadambam Stotralu,telugu shtotralu in pdf books, devotional ashtottaralu pdf files,Telugu Sthotralu,TTD ebooks download,Anjaneya stotram makarandamu PDF download,Devi mahatyam PDF download,Sri Vidya Sarathi PDF download, stotra PDF download, Bhagavad Gita download,Bhagavad Gita books download,