వంశాదికములు
కృష్ణాజిల్లా దీవితాలూకా చోడవరం గ్రామతాపురస్తులు భారద్వాజన గోత్రీకులు మేడిచర్ల చల్లయ్యశాస్త్రి గారు. వీరి భార్య శ్రీమతి సుబ్బమ్మగారు వారికి నలుగురు కుమారులు.
1. సత్యనారాయణగారు
2. చంద్రశేఖరంగారు
3. దక్షిణామూర్తిగారు
4. రామ్మూర్తి అవధాని గారు.
ఇద్దరు కుమార్తెలు
1. శ్రీమతి వేమూరి రాజేశ్వరి గారు 2. శ్రీమతి ఈమని సీతామహాలక్ష్మి గారు మేడిచర్ల సత్యనారాయణ గారి కుమారుడు ఆంజనేయశాస్త్రి గారు.
వీరి భార్య శ్రీమతి రామలక్ష్మిగారు. కుమార్తెలు 1. శ్రీమతి క్రోవి సత్యపర్వత
వర్ధనమ్మగారు, వీరి భర్త కృష్ణమూర్తిగారు. 2. శ్రీమతి శిష్ణా పద్మావతి
గారు, వీరి భర్త రామసత్యనారాయణగారు, శ్రీమతి క్రోవి సత్యపర్వత |
వర్ధనమ్మగారి జ్యేష్ఠకుమారుడు క్రోవి పార్థసారథి.
2. గుంటూరుజిల్లా కొల్లూరు గ్రామ కాపురస్తులు శ్రీవత్సస గోత్రీకులు కూచిభొట్ల నాగభూషణ శాస్త్రిగారు. వీరికి ఐదుగురు కుమారులు
1. నారాయణ శాస్త్రిగారు.
2. ప్రభాకరశాస్త్రి గారు -
3. లక్ష్మీ శింహశాస్త్రి గారు
4. సుబ్రహ్మణ్య శాస్త్రిగారు.
5. వీరరాఘవశాస్త్రి గారు
ఇద్దరు కుమార్తెలు
1. శ్రీమతి మేడిచర్ల బాలాత్రిపురసుందరి గారు 2. శ్రీమతి కుందుర్తి శకుంతలను గారు.
శ్రీమతి బాలాత్రిపుర సుందరి గారి పెద్దకుమార్తె శ్రీమతి క్రొవి
సత్యపర్వత వర్ధనమ్మగారు. వీరి భర్త కృష్ణమూర్తిగారు. వారి కృష్ణ
కుమారుడు వి పార్ధసారథ
సూచిభొట్ల లక్ష్మీనృసింహశాస్త్రి గారు మట్టివారికి పెంపుడు వెళ్ళారు.
నా కాలంలో పనసించి శ్రీగిక కళ్యాణానందభారతి తరువాత