పోతులూరి వీర బ్రహ్మము గారి జీవితం - రచన పరిశీలన :
బ్రహ్మం గారు క్రీ. శ. 1608 కీలక నామ సంవత్సరంలో ప్రభవించారు. 1 ఆయన తన సమకాలీన సమాజంలోని సాంఘిక మాత దూరాచారాలను, మూఢవిశ్వసాలను ఖండించి సరికొత్తతత్వాన్ని ప్రభోదించారు. బ్రహ్మం గారు ఈ విధంగా చేయడానికి ఆనాటి రాజకీయ, సాంఘిక, మత , స్థితిగతులకూ పరస్పర సంబంధం ఉంది. బ్రహ్మంగారి తాత్విక భావోత్పత్తిక మూలకందాలనదగిన ఆయా స్థితుల ఈ క్రింద ఆవిష్కరించ బడుతున్నాయి. మిగిలిన సమాచారం కొరకు కింది గల డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.
Potuluri Veera Brahamgari Jeevitham Telugu PDf Download
Related postings :
వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర.
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,