తిరుమల ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పవిత్రమైన పుణ్యక్షేత్రం . శ్రీ వేంకటేశ్వర స్వామివారి కలియుగానికి అధిపతిగా సమస్త మానవాళికి అభయ ప్రదాతగా, ఆర్తిగా ప్రార్ధించే భక్తులందరినీ అనుగ్రహిస్తూ , వేంకటాద్రి శిఖరంమీద కొలువైవున్నాడు. తిరుమల ఆలయం, సంవత్సరం పొడవునా జరిగే అనేక విశేషమైన ఉత్సవాలకు ప్రసిద్ధి గాంచినది.
SRI VENKATESWARA SWAMY KAINKARYALU:శ్రీ వేంకటేశ్వర కైంకర్యాలు
శ్రీ శ్రీనివాసవామివారికిమొట్టమొదటిసారిగా కైంకర్యములు నిర్వహించిన మహనీయుడైన యోగిపుంగవుడు శ్రీవైఖానస అర్చకుడైన శ్రీమాన్ గోపీనాథ దీక్షితుల వారు. శ్రీవారి మూలవిరాత్ అర్చారూపాన్ని స్వామి పుష్కరిణి తీరంలో, చింతచెట్టు క్రింది చీమలపుట్టలో, శ్రీ దీక్షితుల వారిచే కనుగొనబడి ప్రస్తుతమున్న చోటనే ప్రతిష్టించబడింది.
Related Books:
Sri Venkateswara Swamy Kainkaryam telugu pdf, lord venkateswara story in telugu, venkateswara gadyam telugu pdf, why lord venkateswara eyes are closed, tirupati temple history,vimana venkateswara swamy wiki, ttd, venkateswara temple, tirupati venkateswara swamy, sri venkateswara swamy pooja vidhanam telugu pdf book free download, sri venkateswara swamy pooja vidhanam pdf telugu.