పీఠిక
ఆనన్నం బ్రహ్మణ స్తస్య తవసా ముత్తమం తపః | ప్రధమం ఛన్దసా మఙ్గమాహు ర్వ్యాకరణం బుధాః
ప్రాప్త రూపవిభాగాయా యో వాటిః పరమో రసః యత్ తత్ పుణ్యతమం జ్యోతిస్తస్య మార్గ 2 య మాంజసః ( వాక్యపదీయం, ప్రధమకాండం, శ్లోకాలు 11,12)
"పండితులు వ్యాకరణాన్ని బ్రహ్మస్వరూపమనీ, తపస్సులలో ఉత్తమ మైనదనీ వేదాంగాలలో ప్రధమ మనీ అంటారు. గవాది రూప విభాగం పొందిన వాక్కుసారం పుణ్యతమమైన జ్యోతి
; దాన్ని తెలుసుకోవడానికి దగ్గరదారి వ్యాకరణం "
మన పూర్వులు వాక్కును బ్రహ్మస్వరూపంగానూ దేవతగానూ ఉపాసించి దాన్ని తెలుసుకోవడానికి మార్గమైన వ్యాకరణశాస్త్రాన్ని అన్ని శాస్త్రాలలోకి ముఖ్యమైనదిగా పరిగణించారు. ఈ వ్యాకరణాశాస్త్రమే బహుధా విస్తరిల్లి నేడు శాఖోపశాఖలతో వృద్ధి పొందుతున్న భాషాశాస్త్రమైంది. ఇటీవలి కాలంలో భాషా శాస్త్రం కొన్ని యూరప్ దేశాలలోనూ ముఖ్యంగా అమెరికాలోనూ వృద్ధి పొంది అనేక దేశాలకు వ్యాపిస్తోంది. అయినా ఇది కేపలం పాశ్చాత్యుల మేధాసంపద నించి మాత్రమే పుట్టినది కాదు. పాశ్చాత్య పండితులకు సంస్కృతంతో పాణిని అష్టాధ్యాయితో ఏర్పడిన పరిచయం వర్ణనాత్మక భాషాశాస్త్ర పద్ధతులని తీర్చిదిద్దడానికి సహకరించింది; ఇంకా సహకరిస్తోంది.
ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
More Books
Keywords:Aadhunika Bhasha Shastra Siddhaantaalu ,Aadhunika Bhasha Shastra Siddhaantaalu telugu book,Aadhunika Bhasha Shastra Siddhaantaalu , Aadhunika Bhasha Shastra Siddhaantaalu in pdf books,TTD ebooks download,Lalitha sahasranama stotram vol- 1 PDF download,Lalitha sahasranama stotram vol- 2 PDF download,Lalitha sahasranama stotram vol-3 PDF download,Lalitha sahasranama stotram vol-4 PDF download, sapthagiri PDF download