1. సంగీతోత్పత్తి
శో|| బ్రహ్మ గ్రస్ధిజ మారుతానుగతినా చిత్తైన హృత్సంకజే ॥
సూరీణామనురంజకః శృతిపదం యోయం స్వయంరాజతే ॥
యస్మాద్దామ విభాగ వర్ణరచనాలంకార జాతిక్రమో ॥
వందే నాద తనుం తముద్గుర జగద్గీతం ముదే శంకరం ॥ (సంగీత రత్నాకరం)
"నాదతనుం అనిశం శంకరం నమామి" (త్యాగరాజు) మూలాధార నాదమెరుగుటే మోక్షమురా (త్యాగ) మానవ శరీరమున సూక్ష్మముగా కలిగిన ఆరు యోగ చక్రముల యందు నాదము పయనించును. అందు మొదటిది బ్రహ్మగ్రంథి ఇది మూలాధార స్థానమున 14 దళములు కలిగిన చక్రము.
షట్చక్రములు
1. మూలాధారం-బ్రహ్మగ్రంధి,
2. స్వాధిష్టానం,
3. మణిపూరం-నాభి,
4. అనాహతం హృదయం,
5. విశుద్ధం-కంఠం,
6. ఆజ్ఞాచక్రం-భ్రూమధ్యం,
7. సహస్రారం-కుండలిని.
"నాభి హృత్కంఠరసన" నాసాదులయందు శోభిల్లు సప్తస్వరములు.
సూక్ష్మ నాదము, మూలాధారమున గల బ్రహ్మగ్రంధి యందు ప్రాణాగ్నులప్రేరేపణచే ఉత్పన్నమయి, క్రమముగా నాభి. హృదయము, కంఠము, రసన, నాసిక, శిరస్సుల యందు, సప్తస్వరములుగ, ద్వాదశ స్వరస్థానములుగా, ద్వావింశతి శృతులుగా, త్రిస్థాయిల యందు బహిర్గతమగుచు, శ్రావ్యమైన సంగీతమై స్వయముగా ప్రకాశించుచున్నది.
పోతన తెలుగు భాగవతము - 1
పోతన తెలుగు భాగవతము - 2
పోతన తెలుగు భాగవతము - 3
పోతన తెలుగు భాగవతము - 4
పోతన తెలుగు భాగవతమ - 5
ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
More Books
Keywords:Sangeeta Sastra Sudharnavamu,Sangeeta Sastra Sudharnavamutelugu book,Sangeeta Sastra Sudharnavamu telugu pdf, Sangeeta Sastra Sudharnavamu pdf books,TTD ebooks download,Telugu books download,ttd saptagiri ebooks download,TTD saptagiri PDF download,Telugu bhagavatam volume 1,2,3,4,5 PDF download,Mahabharatham PDF download, Mahabharat Telugu books download,mahabharatam Telugu Sri Lalitha sahasranama stotram volume 2 PDF download, Sri Rama vijayam PDF download, Surya ashtakam PDF download, Narayana mantram PDF download,Bharatamlo niti kathalu PDF download,