ముక్తాయి సూత్ర భాష్యము|Muktayi Sutra Bhashyamu Telugu book download

 Muktayi Sutra Bhashyamu Telugu book download

ముక్తాయి సూత్ర భాష్యము|Muktayi Sutra Bhashyamu Telugu book download

ఉపోద్ఘాతము

మా తండ్రిగారైన స్వర్గీయ శ్రీ ధర్మాల రామమూర్తి గారు "ముక్తాయి సూత్ర భాష్యము" అను గ్రంథము రచించి 1973 సం॥లో ప్రథమ ముద్రణ గావించిరి. ఆ ప్రతులు ఇప్పుడు లభ్యపడనందున నేను ఈ ద్వితీయ ముద్రణకు ఆలోచించవలసి వచ్చినది. ఈ మృదంగ విద్యలో నేను కూడా అవసరమగు విద్వత్తును సంపాదించి, మా తండ్రిగారికి కూడా గురువు గారైన శ్రీ ముళ్ళపూడి లక్ష్మణరావు గారి వద్ద గురుకుల విద్యా పద్ధతిలో విద్యనభ్యసించితిని ఈ ముక్తాయి సూత్ర భాష్యము మొదటి ముద్రణ విషయములో విద్యావిషయకంగాను, ఆర్థిక సేకరణలోనూ, ఇతరత్రా అన్ని విధములా మా తండ్రిగార్కి సంపూర్ణ సహకారము అందించి గ్రంథ విషయ ప్రచారమునకు అనేక విధముల కృషి, చేసినాను. ఈ మృదంగ విద్య మా సోదరులో నాకొక్కడికే అచ్చినది నేను ఈ విద్య శాస్త్రబద్దముగా నేర్చుకుని, తగు పరిశోధన చేసి దేశములో మృదంగ విద్వాంసుడిగాను, మృదంగ విద్యా బోధనోపాధ్యాయుడిగాను తగు గుర్తింపు పొందియున్నాను.

download link

పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి
                                                        
                 telugu books downloadtelugu books download            Telugu Book DownloadSri Rama Raksha Telugu Book Downloadsapthagri books Free Downloadtelugu books download    ALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gita  

ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

More Books

Keywords:Muktayi Sutra Bhashyamu,Muktayi Sutra Bhashyamu telugu book,Muktayi Sutra Bhashyamu pdf Download,Muktayi Sutra Bhashyamu in pdf books,TTD ebooks download, Sri Rama raksha stotram PDF download,SthavaRaja pancha Sathi PDF download,Shri gaytri anushthan tatva Prakash ka PDF download,Sri Mukunda mala PDF download,shridevi mahatyam PDF download,Telugu saptagiri download,Bhagavad Gita PDF download,Bhagavad Gita Telugu books download,

Comments