ఈ బ్రహ్మాండములో వేంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు.
శ్రీ వేంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకు ముందు లేడు. ఇక తర్వాత ఉండబోడు. సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించటానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించాడు.
keywords:Venkateswara vrathkalpam telugu book online,Venkateswara vrathkalpam in telugu,Venkateswara vrathkalpam telugu pdf download,Venkateswara vrathkalpam online,Venkateswara vrathkalpam telugu pdf, Venkateswara vrathkalpam telugu popular books,Pothana bhagavatam PDF download,Anjaneya stotra makrandam PDF download,Devi mahatyam PDF download,taatparya sanhita sutralu PDF download,srividya Sarathi PDF download,Aditya hrudayam PDF download, thiruppavai PDF download,