కుమారి శతకం|Kumari shatakam Telugu Book Download
1. శ్రీ భూ నీళా హైమావ
భారతు అతుల శుభవ తిగ నెన్నుచు న
త్సౌభాగ్యము నీకొనఁగఁగ
లో భావించెదరు ధర్మ లోల కుమారీ.
ఓ కుమారీ! లక్ష్మీ, భూదేవి, నీళ, హైమవతి, సరస్వతులు అయిన ముగురమ్మలు నీ కు సర్వసంపదలు ఇచ్చి, సౌభాగ్యముల నిచ్చి కాపాడెదరు.
2 పెనిమిటి వలదని చెప్పిన
పని యెన్నఁడుఁ జేయరాదు బావల కెదుటన్
గనపడఁగ రాదు కోపము
మనమున నిడుకొనక యెవుడు మనలు కుమారీ.
ఈ శతకమంతయు కుమారి ఎట్లు మెలగ వలెనన్న నీతులు కలిగివుంటుంది. భర్త వలదన్న పనిని చేయక, బావగారిముందు తిరుగక, అత్తమామలను ఆడబడుచు ను ప్రేమ, గౌరవములతో మెలగవలెను.
3. మగనికి నత్త మామకు
దగు సేవ యొనర్చుచోట దత్పరిచర్యన్
మిగుల నుతి బొందుచుండుట
మగువలకుం బాడి తెలిసి మసలు కుమారీ.
భర్తకి, అత్తమామలకు మెలకువతో సేవలు చేయుచు మంచి పేరు తేవలయును
Keywords: Kumari shatakamu, Kumari shatakamu telugu book,Kumari shatakamu pdf Download,Kumari shatakamuin pdf books,TTD ebooks download,Shri Durga sahasranama stotram PDF download,Sri Chandi Mantra Sadhana pdf download, shrimati Sushma wala PDF download,PDF download,Sri Lalitha Sahasranamam PDF download, TTD ebooks free download, Telugu popular books download, Telugu books download,