శ్రీ బాలబాలాజీ స్వామి వారి దేవస్థానం అప్పనపల్లి|Sri Bala Balaji Swamy Devasthanam Appanapalli

Sri Bala Balaji Swamy Devasthanam Appanapalli

Sri Bala Balaji Swamy Devasthanam Appanapalli

ఆలయం గురించి

Appanapalli Bala Balaji Temple : 

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆపద మొక్కుల వాడు, అనాథ రక్షకుడు ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఆయన పలుకుతాడు. ఇలాంటి వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు భారత దేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ లో మలయప్ప కొలువుదీరిన ఆలయాలు మాత్రం ఎంతో సుప్రసిద్దం వాటిలొ తిరుపతి లో కొలువైన వేంకటాచలపతి ఆలయం ఖ్యాతి గాంచింది. తిరుమల క్షేత్రం దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది గాంచింది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని ఆలయాలు కూడా ప్రసిద్ది చెందాయి వాటితో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ద్వారకా తిరుమల కాగా మరొకటి తూర్పు గోదావరి కి చెందిన అప్పనపల్లి లో ఉన్నది. విశేషం ఏమిటంటే రెండు ఆలయాలు కూడా ఉభయగోదావరి జిల్లాలోనే ఉండడం విశేషం.

ఇక్కడి వెంకటేశ్వర స్వామిని తూర్పు భారతదేశములోలా బాలాజీ అని పిలుస్తారు. పూర్వము ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుచేవారు. ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి. ఆయన ఒక కొబ్బరి వర్తకుడు. ఆయన శ్రీమతి వాయువేగుల శీతమ్మ ఇంట్లో కొబ్బరి వర్తకము చేయ సాగెను. ఒకరోజు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరి కాయలో శ్రీ వెంకటేశ్వరుని తిరు నామాలను కనుగొన్నారు. ఆ కొబ్బరి కాయను ప్రతిష్ఠించి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించ సాగెను. అది దిన దిన ప్రవర్ధమానమయి పెద్ద పవిత్ర క్షేత్రమయినది.

ఇక్కడ దేవాలయములో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది. ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లేటి రామస్వామి, కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయములో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి వచ్చేసారు. తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదేచెట్టు విచిత్రంగా అప్పనపల్లి తీరానికి చేరింది. దాన్ని చూసిన గ్రామస్థులు దానినే ధ్వజస్తంభ నిర్మాణమునకు వాడారనీ చెపుతారు.

దేవస్థాన విశేషాలు.. అక్కడ జరిగే పూజాదులు, సేవలు, సాంసృతిక సేవా కార్యక్రమముల వలన విపరీతమైన ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా సాగుతుండేవి. ఆ రోజులలో రామస్వామి యొక్క నిస్వార్థము వలన ఆదాయము బాగుగా సమకూరి తిరుమల దేవస్థానము తీరుగా వచ్చిన వారందరకూ ఉచిత భోజనము, లోపములేని వసతులు కల్పించుటతో భక్తుల రాకపోకలు విపరీతముగా పెరిగి అత్యంత పెద్ద దేవస్థానముగా రూపుదిద్దుకొన్నది. తరువాత కొంతకాలమునకు దేవస్థాన ఆదాయము అధికముగా ఉండుటవలన ప్రభుత్వ దేవాదాయశాఖ వారు దేవస్థానమును వారి ఆధీనములోకి తీసుకొన్నారు. అప్పటి నుండి వారు పాత కార్యవర్గమును రద్దుచేసి కొన్ని పూర్వ కార్యక్రమములను నిలిపివేయుటతో భక్తుల రాకపోకలు గణనీయముగా తగ్గిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందముగా భక్తుల ఒరవడి తగ్గుట ఆదాయము మందగించుటతో ఈ మధ్యనే తిరిగి యధాపూర్వకంగా పాత పద్ధతులను పునరుద్ధరించుట మొదలెట్టినారు.

పాత దేవాలయము.. ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము ఉంది. అప్పన ముని తపస్సు చేసినదిక్కడేనని అంటారు. ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానములో దేవుని దర్శించిన పిదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనము చేసుకొనుట పరిపాటి.

About Temple

An interesting story clings to this place (sthalapurana) kasyapaprajapathi had two wives. The first one was kadruva. All her progeny were serpents. Second wife was Vinata. Vinata had a son "Vynateya". Because of mysterious reasons Vynateya had eaten up all the serpents one in a day. When a king named Jeemutha vahana tried to rescue a serpent named sankachududu. He lost his life at this place. Jeemutha vahana sacrifice his life for a holy cause. Hence in commemoration of his sacrifice, this place started being called as Arphanaphali(Arphana means sacrifice, phall means result). During course of time Arphanaphali changed as Appanapalli.

Kasyapa prajapathi on the request of Jeemutha vahana was convinced to direct vynateya to divert one channel holy river Godavari flow through Appanapalli. This was to sanctify the dead serpents and to liberate their souls to reach heavenly abode. Meanwhile Vakulamatha the mother of Lord Venkateswara had a longing to see her son as child. Garuthmantha had also requested the lord to make river. Vynatheya plous. One Sri Molleti Rama Swamy who was born to sri Molleti Munieyya Nd Mangamma couple, was an ordinary coconut merchant and very good devotee of lord Venkateswara.

Every year he used to visit Tirupathi and he would offer some part of his earnings to lord Venkateswara swamy. On one occasion when Sri Molleti Rama swamy requested the priests in the temple to place the money at lords feet, but the priests rejected the request of Rama Swamy. He was very much disappointed.

In the very night of that day lord venkateswara appeared in dream of Sri Ramaswamy and consoled him and said "I will come to Appanapalli as Bala Balaji(child god)" Lord Venkateswara Swamy to fulfill the above three obligations incarnated himself as Sri Bala Balaji swamy. Sri Ramaswamy at once installed the photos of sri Venkateswara swamy and his consort Padmavathi Ammavaru in his coconut shop in 1966. In course of time pilgrim's in thousands started pouring in, and appanapalli occupled a place of devotional importance in the pilgrim map of our state.

It is indeed a point of great surprise and beyond anybody's comprehension to explain how the devotee Rama Swamy could serve the free meal to one and all including milk to infants besides medical aid. "It is all his will. Who am I to ordain the credit?". Sri Rama Swamy used to say the queries of the devotees

 Regular Sevas & Darsan Timings

TEMPLE TIMINGS(MORNING) ఆలయం తెరుచు వేళలు (ఉదయం) 6.00 AM TO 12.30 PM TEMPLE TIMINGS (EVENING) ఆలయం తెరుచు వేళలు (సాయంత్రం) 02.30 PM TO 08.00 PM 05:00 AM - 08:00 PM

NITYA KALYANAM (REGULAR) TICKET COST Rs.1000.00 నిత్యకళ్యాణం ( రెగ్యులర్ ) టిక్కెట్ రుసుము రూ.1000,00

08:00 AM - 10:00 AM

PANCHAMRUTHABHISHEKAM EVERY FRIDAY IN NEW TEMPLE (REGULAR)Rs.100.00 పంచామృతాభిషేకం నూతన ఆలయం ప్రతి శుక్రవారం (రెగ్యులర్) రుసుము రూ.100.00.

 07:00 AM - 08:00 AM

SRI LAKSHMINARAYANA HOMAM DIALY REGULAR) Rs.200.00 శ్రీ లక్ష్మీనారాయణ హెూమం ప్రతి రోజు (రెగ్యులర్) రుసుము రూ.100,00

10:00 AM - 12:00 PM

ABHISHEKAM DIALY IN OLD TEMPLE(REGULAR) Rs.100.00 అభిషేకం ప్రతి రోజు పాత దేవాలయం (రెగ్యులర్) రుసుము రూ.100.00 

07:00 AM - 12:00 PM

SRI SWAMY VARI ANNUAL KALYANAM JESTHA SUDHA EKADASI (REGULAR) ON 21.06.2021 Rs.1000.00 శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం జేష్ఠ శుద్ధ ఏకాదశీ (రెగ్యులర్) టిక్కెట్రు సుము రూ 1000 00

09:00 PM-11:45 PM

SAHASRA NAMARCHANA (REGULAR) Rs.500.00 సహస్ర నామార్చన (రెగ్యులర్) రుసుము రూ.500.00 

09:00 AM - 11:00 AM

SAHASRA KUNKUMARCHANA(REGULAR) Rs.500.00 సహస్ర కుంకుమార్చన(రెగ్యులర్) రుసుము రూ.500.00 

09:00 AM - 11:00 AM

ASHTOTHARA POOJA (REGULAR) Rs.250.00 అష్టోత్తర పూజ (రెగ్యులర్) రుసుమురూ.250.00

09:00 AM - 11:00 AM

ASHTOTHARA KUNKUMARCHANA(REGULAR) అష్టోత్తర పూజ (రెగ్యులర్) రుసుము రూ.250.00

09:00 AM - 11:00 AM

ASHTOTHARA KUNKUMARCHANA(REGULAR) Rs.250.00 అష్టోత్తర కుంకుమార్చన రెగ్యులర్) రుసుము రూ.250.00 AM

09:00 AM - 11:00

AKSHARABHYASAM(REGULAR) Rs.300.00 అక్షరాభ్యాసం (రెగ్యులర్) రుసుము

రూ.300.00

07:00 AM - 11:00 AM

SRI LAKSHMINARAYANA HOMAM 1 MONTH(REGULAR) Rs.2000.00 (18 లక్ష్మీనారాయణ హెూమం ఒక నెల రెగులర్ రుసుము రూ 2000.00

10:00 AM - 12:00 PM

SRI LAKSHMINARAYANA HOMAM 3 MONTHS (REGULAR) Rs.5000.00 శ్రీ లక్ష్మీనారాయణ హెూమం మూడు నెలలు (రేగ్యులర్) రుసుము రూ.5000.00

10:00 AM - 12:00 PM

SRI LAKSHMINARAYANA HOMAM 6 MONTHS (REGULAR) Rs.10000.00 శ్రీ  లక్ష్మీనారాయణ హెూమం ఆరు నెలలు (రెగ్యులర్) రుసుము రూ.10000.00 

10:00 AM - 12:00 PM

SRI LAKSHMINARAYANA HOMAM 1 YEAR (REGULAR) Rs.20000.00 శ్రీ లక్ష్మినారాయణ  హెూమం ఒక సంవత్సరం (రేగ్యులర్) రుసుము రూ.20000.000

10:00 AM - 12:00 PM

FOUR WHEELER POOJA (REGULAR) Rs.100.00 నాలుగు చక్రాల వాహన పూజ (రెగ్యులర్) రుసుము రూ.100.00 

06:00 AM - 07:30 PM

TWO WHEELER POOJA (REGULAR) Rs.50.00 రెండు చక్రాల వాహన పూజ రుసుము 8.50.00

06:00 AM - 07:30 PM


Paroksha (Virtual) Seva Details


PAROKSHA SEVA: SRI LAKSHMINARAYANA HOMAM ONE DAY(VIRTUAL) TICKET COST | Rs.200.00 పరోక్ష సేవ: శ్రీ లక్ష్మీనారాయణ హెూమం ఒక రోజు టిక్కెట్ రుసుము రూ.200.00

Daily from 10:00 AM-12:00 PM

PAROKSHA SEVA: SRI LAKSHMINARAYANA HOMAM 1 MONTH (VIRTUAL) TICKET COST | Rs.2000.00 - పరోక్ష సేవ: శ్రీ లక్ష్మీనారాయణ హెూమం ఒక నేల టిక్కెట్ రుసుము రూ.2000.00

Daily from 10:00 AM-12:00 PM

PAROKSHA SEVA: ABHISHEKAM DIALY IN OLD TEMPLE (VIRTUAL) TICKET COST Rs.100.00 - పరోక సేవ అభిషేకం ప్రతి రోజు పాత దేవాలయం టిక్కెట్ రుసుము రూ.100.00 

Daily from 07:00AM-12:00 PM

PAROKSHA SEVA: PANCHAMRUTHABHISHEKAM IN NEW TEMPLE EVERY FRIDAY (VIRTUAL) TICKET COST Rs.100.00-8555: పంచామృతాభిషేకం ప్రతి శుక్రవారం టిక్కెట్ రుసుము రూ.100.00

Every Friday from 07:00 AM-08:00 AM

PAROKSHA SEVA: NITYA KALYANAM EVERY DAY (VIRTUAL) TICKET COST Rs 1000.00 - పరోక్ష సేవ | నిత్యకళ్యాణం ప్రతీ రోజు టిక్కెట్ రుసుము రూ.1000.00

Daily from 08:00AM-10:00 AM

Transport|రవాణా

By Road:

కాకినాడ నుండి అప్పనపల్లి వరకు బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు ఉన్నవి యానాం & బోడసకుర్రు ద్వారా కాకినాడ నుండి సుమారు 72 కి.మీ. దూరంలో అప్పనపల్లి ఉన్నది. రావులపాలెం ద్వారా కాకినాడ నుండి సుమారు 110 కి.మీ. ప్రయాణిస్తే అప్పనపల్లికి చేరవచ్చు

Although there are buses from Kakinada to Appanapalli one can also travel in private vehicles. One can reach Appanapalli which is about 72 kms from Kakinada via Yanam & Bodasakurru. One can also visit. Appanapalli from Kakinada via Ravulapalem which is about 110 kms. Piligrims travelling from Amalapuram can reach there via Ambajipeta which is about 35 kms.

By Train:

అప్పన్న బాలాజీ స్వామి ఆలయానికి దగ్గర గల రైల్వే స్టేషన్ రాజమండ్రి. ఇక్కడ నుండి ఆలయం 75 కి.మీ దూరంలో కలదు.

The nearest railway station is Rajhmundry. The convenience of learning about the distance between Rajahmundry to Appana Palli Bala Balaji Temple is very helpful while traveling, which is, 1h 44m (75 km 420 mtrs)


By Air:

అప్పన్న బాలాజీ స్వామి ఆలయంకి దగ్గర గల విమానాశ్రయం రాజమండ్రి

The Nearest Airport is at Rajhmundry.

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Ainavilli

వాస్తు శాస్త్ర ప్రకారం ఒక నది ఒడ్డున, లేదా సముద్రతీర సమీపంలోని, లేదా నదుల సంగ మం వద్ద, లేదా ఒక పర్వతం పైన దేవాలయాలు నిర్మించడానికి చాలా సరిఅయిన ప్ర దేశాలు. ఆకుపచ్చ రంగుల్లో కొబ్బరి తోటలు, గోదావరి నది ప్రాంతం యొక్క సహజ పరిస రాలకు దగ్గర్లో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. దాని పేరు "సిద్ధి వినాయకుడి దేవాలయం", అయినవిల్లి. ఈ సిద్ధి వినాయకుడు భక్తుల కోరికలు త్వరగా నెరవేరుస్తారని నమ్ముతారు. భ క్తులు తమ కోరికలు నెరవేరితే మళ్ళీ ఆలయం సందర్శించాలని ఒక నమ్మకం.
According to Vaastu Shastra, the most suitable places to build temples are, either on the b ank of a river, or near the seashore, or at the confluence of rivers, or on top of a mountai n. It is true because this where, in the midst of the lush green fields, coconut gardens, n atural surroundings of the River Godavari area is AINAVILLI, where the "SIDDI VINAYAKA TEMPLE", a prominent pilgrimage centre, is situated.

It is believed that he fulfills the wishes of his devotees quickly. Devotees take a vow to visi t the temple again if their wishes are fulfilled.

Draksharamam

Draksharamam Bhimeswara Swamy Temple in Andhra Pradesh is the abode of Lord Bhimes wara Swamy and Goddess Manikyamba. It is in Draksharamam, East Godavari District. Th e preceding deity is in the form of a "Linga", 2.6 m tall of one large Crystal (known as the "Spatika Linga"). Another popular name of the temple is Dakshina Kasi Kshetram.

The literal translation of Draksharamam is 'Abode of Daksha Prajapathi', the father of Sati and the father in law of Lord Shiva. Sati was the wife of Lord Shiva. The Draksharama Tem ple is one the Five Powerful Temples of Lord Shiva which are known as "Pancharamas" in A ndhra Pradesh.

ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి మరియు మాణిక్యాంబ దేవత ఆలయం ఉంది. పూర్వం "శివలింగం" ఒక పెద్ద క్రిస్టల్ రూపంలో 2.6 మీటర్ల పొడవు "స్పటిక శివలింగం" అని పిలుస్తారు) లో ఉంది. ఈ ఆలయం దక్షిణ కాశీ క్షేత్రం అనే మరో పేరుతో కూడా ప్రాచుర్యంలో ఉంది. ద్రాక్షారామం అనే పేరు ఎలా వ చిందంటే అది దక్ష ప్రజాపతి నివాసం, ఆయన సతి తండ్రి మరియు శివుని మామగారు, స తి శివుని భార్య, ద్రాక్షారామం ఆలయం ఆంధ్ర ప్రదేశ్ లో శివుని ఐదు శక్తివంతమైన దేవాల యాలుగా పిలువబడే "పంచరామల్లో" ఒకటి.

Contact Numbers and information

Sri Bala Balaji Devasthanam,

Appanapalli,

Mamidikuduru Mandal, East Godavari District,

Andhra Pradesh,

Pin code: 533 247.

Office: 08862-239562,

Popular post to download:

pothana bhagavatam free downloadmahabharatam books free download

telugu books downloadtelugu books download
telugu books downloadtelugu books download

More Books:

keywords:Sri Bala Balaji Swamy Devasthanam Appanapalli Information,Sri Bala Balaji Swamy Devasthanam Appanapalli,Sri Bala Balaji Swamy Devasthanam Appanapalli history,Sri Bala Balaji Swamy Devasthanam Appanapalli,temple history Appanapalli temple timings,Appanapalli temple adopted places and temples,Aparna Temple history in Telugu, Temple timings,appanapalli Temple wikipedia,appanapalli Balaji temple,appanapalli temple images,Shri gaytri anushtana tatva prakashika PDF download,Sri dakshinamurthy stotram PDF download mookapanchasathi PDF download,stotra PDF download potana bhagavatam PDF download,bhagavatam Telugu books download, Mahabharatam Telugu books download,Mahabharat all volumes download,Mahabharat popular books download

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS