శ్రీ రామ స్వామి వారి దేవస్థానం విజయనగరం|Sri Rama Swamy Vari Devasthanam vijayanagaram

Sri Rama Swamy Vari Devasthanam vijayanagaram

శ్రీ రామ స్వామి వారి దేవస్థానం విజయనగరం|Sri Rama Swamy Vari Devasthanam vijayanagaram

తెలుగులో ఆలయ వివరణము

ద్వాపరయుగంలో, పాండవులు అరణ్యవాస సమయంలో ఉన్నపుడు వారు శ్రీ కృష్ణ పరమాత్మను వాళ్లతో ఉండమని కోరుకున్నారు. అప్పుడు ప్రభువు శ్రీ కృష్ణుడు వారిని దీవించి నెమ్మదిగా వారి మాటలను తిరస్కరించి తన మునపటి అవతారమైన శ్రీ సీత రామ లక్ష్మణ విగ్రహాలకు అర్చన చేయమన్నారు.

పాండవులు వారి అరణ్యవాస సమయంలో క్రమం తప్పకుండా శ్రీ సీత రామ లక్ష్మణ విగ్రహాలకు అర్చనలు చేశారు. వారు ఇతర ప్రాంతానికి బయలుదేరుతున్నపుడు ఆ విగ్రహాలకు అర్చనలు చేస్తూ కొనసాగించడానికి శ్రీ వైఖానస వైపున స్వామి అనగా వేదగర్భ వారికీ విగ్రహాలను అప్పగించారు. తరువాత ప్రాంతం చుట్టూ బుద్ధుని ప్రభావం పెరిగింది. ఆ బుద్ధులు ఆ విగ్రహాలను నాశనం చేస్తారని, వేదగర్భ భూమి క్రింద భాగం విగ్రహాలను దాచిపెట్టి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. తదనంతరం 16 వ శతాబ్దంలో, ప్రస్తుత విజయనగర మహారాజ రాజవంశం శ్రీ పూసపాటి సీతారామ చంద్ర గజపతి మహారాజు తరువాత కోటను కుంభిళాపురం వద్ద (నేటి కుమ్మిలి గ్రామం) నిర్మించి. అక్క తన రాజ్యాన్ని పరిపాలించారు. ఆ రాజు పరిపాలనలో ప్రజలు వారి జీవనోపాధి కోసం అటవికి వెళ్లి కర్రలు కొట్టుకోవడానికి వెళ్తుండేవారు.

ఇంతలో ఒకరోజు విధ్వంసకరంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రజలు ఆ స్థలం చుట్టూ భయంతో చిందర వందర పరిగెడుతూ ఉన్న సమయంలో ఒక మూగ ముసిలి స్త్రీ మర్రిచెట్టు నీడ కింద ఆశ్రయం తీసుకోని శ్రీ రామచంద్ర స్వామిని ప్రార్ధిస్తుంది. శ్రీ రామచంద్ర స్వామి దర్శనిమిచ్చి బీజాక్షర "శ్రీ రామ" అని ఆమె నాలుక మీద రాసారు, వెంటనే ఆమెకు మాటలు తిరిగివచ్చాయి. ఆమె ప్రభువుకు సాష్టాంగ నమస్కారం చేసింది. అప్పుడు ప్రభువు ద్వాపరయుగానికి చెందిన శ్రీ సీత రామ లక్ష్మణ విగ్రహాలు ఈ ప్రాంతం చుట్టూ వున్న నీటిలో ఉన్నాయని అవి వెలుపలికి తీసి ఆలయమును నిర్మించమని రాజుకు సమాచారం ఇవ్వమని కోరి అదృశ్యమైనారు.

ఇంతలో వర్గం సద్దుమణిగింది కానీ ముసలి మహిళ ఇంతవరకు రాజుకు సమాచారం అందించలేదు. రాజుకు శ్రీ రామచంద్ర ప్రభువు కలలో వచ్చి ఒక శ్రీ జన్మతః మూగదని ఇపుడు మాటలు తిరిగివచ్చాయని ఇప్పటి నుంచి తాను సూచించిన అవసరాలను చేపట్టాలని చెప్పారు. రాజు వెంటనే రాజభవనానికి ముపిలి ని తీసుకురమ్మని తన సహచరులకు ఆదేశించారు. ఆ రాజు చెప్పిన ప్రకారం ముసిలి సీని...

తీసుకువచ్చారు. ఆ స్త్రీ జరిగిన మొత్తం రాజుకు వివరించింది.

ఆ తరువాత శ్రీ పూసపాటి సీతారామచంద్ర మహారాజు తన సహచరులతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చి చెరువు నీటి కింద శ్రీ సీత రామ లక్ష్మణ విగ్రహాలను వెలుపలికితీశారు. పవిత్రమైన భీష్మ ఏకాదశి రోజు రామతీర్థ(నీరు)లో కనుగొనబడి శ్వేతచలమున ప్రతిష్టించారు. అందువలన ఇది రామతీర్ధము అని పిలువబడినది. ఈ ఆలయమునకు దగ్గర నీలాచలం అను పేరుగల కొండమీద పాండవుల జాడలు, భీమ తల మరియు గుహా, ధ్వని రాళ్లు, అగ్ని బట్టి, పసుపురాళ్లు, సీతమ్మవారి పురిటి మంచం ఈనాటి వరుకు చూడవచ్చు. ఈ కొండ పై శ్రీ సీతారామలక్ష్మణ ఆలయం కూడా నిర్మించారు. అర్చన మొదలైనవి ఈనాటికీ అమలుచేయబడుతున్నాయి.

ఆలయ సమయాలు:

•ఉదయం గం.. 5.10 ని.. లకు శుప్రభాతసేవ ( మేలుకొలుపు)
• ఉదయం 6.45 నిల నుండి 7.30 ని..ల వరకు శ్రీస్వామి వారికి బాల భోగం సమర్పణ.
•ఉదయం 07:30ని..ల నుండి మధ్యాహ్నం 11:45 గంటల వరకు భక్తులకు శ్రీస్వామి వారి దర్శనములు..
 • 11:45 గంటల నుండి 12:15 నిముషముల వరకు శ్రీ స్వామి వారికి రాజా భోగం జరుగును.
• మధ్యాహ్నం 12:15 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు శ్రీస్వామి వారి దర్శనములు. ఇవ్వబడును.
•రాత్రి 7.00 గం ల నుండి 7.30 ని..ల వరకు రాత్రి సేవకాలము మరియు పవళింపు సేవ దేవాలయం మూసివేయబడును.

History:

In Dwaparaguya Pandavas wandered in this area at the time of their Aranyavasa. They requested Sri Krishna Paramatma to be with them but he very politely declined. Bhagvan Sri Krishna blessed them and gave idols of Sri Sita Rama Lakshmana, his previous incarnation. He advised the Pandavas to worship the idols as his own form.

All throughout their aranyavasa, Pandavas regularly performed archanas to idols of Sri Sita Rama Lakshmana. When they left the place, they entrusted the idols of Sri Sita Rama Lakshmana to Srivaikhanasa Vaishnava Swamyji Vedagarba alias to continue performing archanas to the idols. Later on there was increased influence of Buddha in this region. There was a fear that the Buddhists may destroy these idols so the surviving clan of Vedagarba hid these idols under the earth and left.

Later during the 16th Century, Sri Poosapati Sitharama Chandra Gajapathi maharaja of present Vizinagara Maharaja Dynasty built his fort at Kumbhilapura (now called Kummili village). He ruled the kingdom from the fort. His people went to the forest to cut wood and making a livelihood. One day there was a heavy thunderstorm that was extremely destructive. People ran helter-skelter all over the place. They were all afraid. A dumb old lady among them took shelter under the shade of banyan tree and started praying to Lord Ramachandra. The Lord appeared before her and wrote beejakshara “Sri Rama” on her tongue. Immediately she got her speech and prostrated to the Lord Sri Rama Chandra. The Lord advised her to inform the king about the idols. Lord told her to mention that the idols that belonged to Dwaparayuga are submerged in water around the region. The Lord said that the idols should be taken out and installed in a temple. After advising his devotee the Lord Sri Ramachandra disappeared

Regular Sevas & Darsan Timings

TEMPLE MORNING OPENING TIME : 

దేవాలయం ఉదయం దర్శనం వేళలు 8.00 AM to 11.45 AM and AFTERNOON TEMPLE OPENING TIME: మధ్యాహ్నం దర్శనం వేళాలు 12.15 PM to 7.15 PM 

07:45 AM 07:15 PM


Swamy Vari Nitya kalayanam Paroksha Seva పరోక్ష సేవ శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం(Rs. 1500) 

01:25 PM - 01:26 PM 


SUDARSHANA HOMAM Every Day (PAROKSHA సుదర్శన హెూమం ప్రతి రోజు (Rs.516) 

08:45 AM-09:15 AM


 DHNAVANATRI HOMAM EVERY DAY (PAROKSHA SEVA) ధన్వంతరి హెూమం ప్రతిరోజు ..516/

10:30 AM - 11:00 AM


for contact sending details of devotees along with Gothranamas భక్తులు మీ యొక్క పరోక్ష సేవలు చేయించుకోనే వారు మీ యొక్క గోత్రనామలు ఈ దేవాలయం యొక్క వాట్స్ నెంబరుకు పంపగలరు Temple Whatsapp No.9491000711

12:01 AM - 11:59 PM


SRI HANUMAN SINDHURA & PATRA PUJA శ్రీ హనుమాన్ సింధూర మరియు పత్ర పూజా R.s 516

07:30 AM 08:15 AM


SAHSARA DEEPALAKARANA EVERY FRIDAY

 06:00 PM - 07:30 PM


EVENING RS. 1116/ ANTHRALAYA DARSHNAM అంతరాలయ

ధర్శనం రు.. 20/ 

08:00 AM-07:30 PM


SHEEGRA DARSHANAM (SPECIAL DARSHANAM) |శీఘ్రా

 దర్శనం ( స్పెషల్ దర్శనం ) రు.. 50/ 

08:00 AM - 07:30 PM


Paroksha (Virtual) Seva Details


PAROKSHA SEVA SUDARSHANA HOMAM 8°5 సేవ సుదర్శన హెూమం రు.. 516/

Daily from 10:00 AM-10:30 AM


PAROKSHA SEVA DHANAVATRI HOMAM పరోక్ష సేవ ధన్వంతరి హెూమం రు.. 516/

Daily from 10:30 AM-11:00 AM 


PAROKSHA SEVA SAHSARA DEEPALANKARAA | SEVA పరోక్ష సేవ సహస్ర దీపాలంకరణ సేవ రు.. 1116/

Every Friday from 06:00 PM-07:15 PM


PAROKSHA SEVA SRI HANUMAN SINDHURA & PATRA PUJA పరోక్ష సేవ శ్రీ హనుమాన్ సింధూర & పత్ర పూజ రు.. 516/

Every Saturday from 08:30 AM-09:30 AM


PAROKSHA SEVA SRIRAMANAYANA PARAYANA (PUNARVASU TO PUNARVASU) రామాయణ పారాయణ (పునర్వసు నక్షత్రం టు పునర్వసు నక్షత్రం ) రు.. 5,116/

Daily from 09:00 AM-10:00 AM


PAROKSHA SEVA SRI SWAMY VARI NITY KALYANAM RS 1500 పరోక్ష సేవ శ్రీ స్వామి వారి నిత్యకళ్యాణం రు.. 1500

Daily from 12:01 AM-12:50 PM


పరోక్ష సేవ అష్టోత్తర శతనమార్చన రు.. 100 PAROKSHA SEVA ASTOTARA SATHANAMARCHANA RS 100

Daily from 12:59 AM-12:59 PM

సందర్శించవలసిన ప్రదేశాలు|Places To Visit

Sri Venugopala Swamy Temple

Temple is located 60KM away from Vizianagaram. Venugopala Swamy Temple, Bobbili was built by the Kings of Bobbill. Venugopala Swamy was the family Deity (Kula Daivam) of Bol bbili Royal family, Temple is located next to the royal palace and is easily reachable from B us Station & Railway Station. Main delty Venugopala Swamy resides here with his consorts Rukhmini and Satyabhama, The Vasanth Mantap stands separately in the waters of Naraya na Pushkarini (Temple Tank): Every Year at the beginning of Spring, the utsava deities will be brought to this Pushkarini for Teppotsavam celebrations.

విజయనగరంకు 60 కి.మీ.ల దూరంలొ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. వేణుగోపాల స్వామి దేవాలయం బొబ్బిలి రాజులచే నిర్మించబడింది. వేణుగోపాల స్వామి బొబ్బిలి రాజులవారి కుల దేవత. బస్సు స్టేషన్ నుండి గాని రైల్వే స్టేషన్ నుండి గాని దేవాలయంకు సులభంగా చేరుకోవచ్చు. వేణుగోపాల స్వామి తన భార్యలు రుక్మిణీ మరియు సత్యభామతో దర్శనమిస్తారు. నారాయణ పుష్కరిణి (టింపుల్ ట్యాంక్) జలాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. వసంత ఋతువు ప్రారంభంలో ప్రతి సంవత్సరం, తెప్పోత్సవం ఉత్సవాలకు ఉత్సవ దేవతలను ఈ పుష్కరిణికి ఊరేగించటానికి తీసుకువస్తారు.

Sri Shiva Temple

                                                              

One of the oldest Shiva temples is situated here. The sanctum has an underground water s ource which ensures that the Shivalinga is perpetually bathed with water. In the nearby Tri murthi cave, three lingas are installed over which water constantly drops. Considered to be a very holy spot, a large numbers of devotees flock here during the Mahasivaratri festival. Legend has it that one bathes in the waterfall nearby and then has Darshan of Lord Shiva, he attains Moksha. Located at 4 Kms from Srungavarapukota and 25 Kms from Vizianagar am, Andhra Pradesh.

పురాతన శివాలయాలలో ఒకటి ఇక్కడ ఉంది. ఈ గర్భగుడికి ఒక భూగర్భ జల వనరు ఉంది. శివలింగం నిరంత రం నీటితో స్నానం చేస్తుందని నిర్ధారిస్తుంది. సమీపంలోని త్రిమూర్తి గుహలో, మూడు లింగాలు నిరంతరం నీటితో స్నానం చేయుచున్నవి. మహాశివరాత్రి పండుగ సమయంలో అనేక మంది భక్తులు ఇక్కడకు వస్తారు. దగ్గరలో జలపాతంలో స్నానం చేసి, శివుని దర్శనం చేసుకుంటే మోక్షాన్ని పొందుతారు అని భక్తుల నమ్మకం. విజయన గరం నుండి శృంగవరపుకోట 38 కి మీ దూరంలో ఉంది.

Sri Pydithalli Ammavari Devasthanam, Vizianagaram

                                                         

The presiding deity is Pydithalli Ammavaru in the temple. This is ancient te mple in Vizianagaram. Sirimanu or Srimanthotsavam is the main festival celebrated in sept ember or October in every year. Around 2-3lakh pilgrims will gather from all surrounding t owns and villages.

In this Bobbill Battle the Bobbaili frt was almost demolished and many Bobbili soldiers wer e killed in the battle. The kings wife and pydimamba (sister)were suffering from masuchi (Illness)has tried convince king Vijya Rama Raju to keep away from war. At that time the k ings sister was conducting a pooja she came to know that his brother is in troble. She sen ds a message through Patiwada Appala Naidu (Solider). Tandara Papa Rayadu kills king Vij aya Rama raju in this battle.by knowing the news pydimamba faints and falls ill. She tells t hat she cannot not live anymore and her near Pedda Cheruvu(lake), where the temples is constructed.

శ్రీ పైడితల్లి అమ్మవారు దేవాలయం విజయనగరం పట్టణం నందున్న ఒక ప్రాచీన ఆలయం. ఈ ఆలయంలో ప్ర పైడితల్లి అమ్మవారు కొలువైయున్నారు. విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సిరిమాను పండుగా లేదా సిరిమానుత్సవం (సిరిమాను ఉత్సవం) అంగరంగ వైభవంగా జరుపుతారు. చుట్టుపక్కల పట్టణాలు మరియు గ్రామాల నుండి సుమారు 2-3 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవములో పాల్గొంటారు.

బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి కోట దాదాపు పడగొట్టబడి, యుద్ధంలో అనేక మంది బొబ్బిలి సైనికులు మర ణించారు. రాజా విజయరామరాజు భార్య మరియు పైడిమాంబ (బెల్లెలు) మసూచి ఆనారోగ్యం తో బాధప డుతున్నారని తెలియచెప్పి యుద్ధానికి దూరంగా ఉండటానికి విజయరామరాజును ఒప్పించ ప్రయత్నించారు. ఆ సమయంలో తన సోదరుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకున్న పైడిమాంబ పూజ నిర్వహించింది. కానీ యుద్ధంలో, తాండ్ర పాపారాయుడు చేతిలో విజయరామరాజు మరణించాడు. ఇది తెలుసుకున్న పైడిమాంబ ఆ వేదనతో ఇకపై నివసించలేనని తనువు చాలించింది. ఆ తరువాత ఆమె కలలో ఒక సందేశాన్ని "శ్రీ పతివాడ ఆ ప్పల నాయుడు (సైనికుడు) కి ఇలా చెప్పింది. తరువాత ఆమె "శ్రీ పతివాడ అప్పల నాయుడు" కలలో కనపడి పశ్చిమదిక్కులో ఉన్న నా విగ్రహాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. అందువలన పైడిమాంబ దేవాలయం ఈ పెద్ద చెరువు సరస్సు సమీపంలో నిర్వహించబడింది

Contact Numbers and information

Sri Pydithalli Ammavari Devasthanam,

Sivalayam Street,

Vizianagaram,

Andhra Pradesh, Pin code: 535 002.

Phone: 08922-222789,233744 & 233982


Transport|రవాణా

By Road:

శ్రీ రామస్వామి దేవాలయం విజయనగరం పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వి.వి.ఎస్.ర్.టి.సి. వారు నెల్లిమర్ల గ్రామం వరకు బస్సులను కలవు, నెల్లిమర్ల నుండి రామతీర్ధం క్షేత్రానికి తరచుగా కలవు. నెల్లిమర్ల నుండి కిల్లోమీటర్లు దూరం కలదు. రామతీర్థం నుండి శ్రీకాకుళం వెళ్ళుటకు కూడా ఆటోలు కలవు. అక్కడ నుండి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అరసవిల్లి 50 కిలోమీటర్లు దూరంలో ఉండును

Sri Rama Swamy Temple is 15 KM away from Vizianagaram. APSRTC provides number of Buses to Nellimarla. Nellimarla to Ramatheertham Temple Nubmer of Autos


By Train:

ఈ ఆలయానికి సమీపంలో విజయనగరం రైల్వే స్టేషన్ ఉంది. ఎక్స్ ప్రెస్ లు అగును

The nearest Railway Station is Vizianagaram Station.all Express are standing in the Railway sation

By Air:

ఈ ఆలయానికి సమీపంలో విశాఖపట్నం విమానాశ్రయం ఉంది.

The nearest Airport is Visakhapatnam. Ramatheertham to Vizianagaram 15 Kilometrs

                                                             Vizianagaram to Visakhapatnam 50 kilometrs

                                                            Vi   sakhapatnam to AirPort    18 kilometrs

Popular post to download:

sapthagri books Free DownloadALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gitapothana bhagavatam free downloadmahabharatam books free downloadLalitha SahasranamaSripathi Stuti Mala Telugu Book Downloadtelugu books download

More Books:

keywords:Sri Rama Swamy Vari Devasthanam vijayanagaram Information,Sri Rama Swamy Vari Devasthanam vijayanagaram,Sri Rama Swamy Vari Devasthanam vijayanagaram history,Sri Rama Swamy Vari Devasthanam vijayanagaram contact numbers,popular places to visit in vizianagaram,vizianagaram transport,Sri Rama Swamy Vari Devasthanam vijayanagaram,temple history vizianagaram temple timings,vizianagaram temple adopted places and temples,Saptagiri PDF download,Saptagiri Telugu books download, Telugu popular books download, Bhagavad Gita Telugu PDF download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri Lalitha sahasranama stotram PDF download,sripathi Stuti mala stotra PDF download,Sri Devi mahatyam PDF download,

Comments