విష్ణు పురాణం :
పరాశరుడు మునులలో మున్నేన్నదగిన తపోధనుడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే వేదశాస్త్రది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు. చిన్నతనంలోనే తపశ్శక్తిచే రాక్షససంహరం చేసినవాడు, బ్రహ్మమానస పుత్రుడైన పుల్తాస్యబ్రహ్మవల్ల దివ్యజ్ఞానశక్తిని పొందినవాడు. పద్మాక్షుని పాదపద్మభక్తికి జీవితం అంకితం చేసినవాడు. దివ్యతేజోవిరాజమానుడు. మిగిలిన సమాచారం కొరకు కింది గల డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.
Vishnu Puranam Telugu PDf Download
Related postings :
దేవీ భాగవతం.
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,