శ్రీ పైడితల్లి అమ్మవారు దేవస్థానం, విజయనగరం|Sri pydithalli Ammavari Devasthanam vizianagaram Temple information

Sri pydithalli Ammavari Devasthanam vizianagaram Temple information

 శ్రీ పైడితల్లి అమ్మవారు దేవస్థానం, విజయనగరం|Sri pydithalli Ammavari Devasthanam vizianagaram Temple information.

తెలుగులో ఆలయ వివరణము

బొబ్బిలి మహారాజులు అధికార గర్వంతో పరిపాలిస్తున్న కాలమది, బొబ్బిలి మహారాజులు మరియు విజయమహారాజుల మధ్య అధికారం కోసం కొన్ని విభేదాలు పడుతున్నారు. ఈ కారణాల వల్ల బొబ్బిలి యుద్ధం జనవరి 23, 1757 లో ప్రారంభమైంది. యుద్ధసమయంలో బొబ్బిలి కోట పూర్తిగా నాశనమైంది మరియు అనేకమంది సైనికులు చనిపోయారు.

విజయరామరాజు భార్య మరియు చెల్లెలు "శ్రీ పైడిమాంబ" యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించారు. కానీ రాజు వినకుండా యుద్ధాన్ని కొనసాగించాడు. ఆ సమయంలో చెల్లెలు "శ్రీ పైడిమాంబ"కు మసూచి అనే అంతుపట్టని వ్యాధి సోకింది. ఆమె పూజలో ఉన్నపుడు తన సోదరుడు రామ రాజు యుద్ధంలో ఆపద తప్పదని ఊహించి వెంటనే పతివాడ అప్పల నాయుడుని ఒక గుర్రపు బండితో తన సోదరుడికి విషయాన్నీ తెలియచేయమని పంపింది. కానీ అప్పటికే తాండ్ర పాపారాయుడు చేతిలో రామ రాజు మరణించాడు. అది తెలుసుకున్న పైడిమాంబ స్పృహ కోల్పోయింది

పతివాడ అప్పల నాయుడు ముఖం పై నీరు చిలకరించాడు. స్పృహలో నుండి బయటకువచ్చిన పైడిమాంబ ఆయనతో ఇకపై నేను నివసించలేను నా ఆత్మను దేవుడిలో అంకితం చేస్తున్నాను అని తనువును చాలించారు. ఆమె ఒక చేపలు పట్టే వ్యక్తికి చేపల చెరువులో పైడిమాంబ విగ్ర దొరికింది. అక్కడే పైడిమాంబ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంగా విజయనగరంలో ప్రసిద్ధిగాంచినది.

English Information About Temple:

At that time Bobbili Maharajas were ruling with full power. There are some differences between Bobbili Maharajas and Vanagaram Rage regarding power. Because of those differences and some reasons, Battle of Bobbili started in January 23, 1757. During the buttinendive Bobbili fort got destroyed and many Bobbili soldiers died in the battle. 4

The wife of Vijaya Rama Raju and Sister Sri Pydimamba tried to stop the battle by hearing the news but could not succeeded. By that time Sri Pydimamba sister of Vijayaramaraju was suffering from Masuchi disease. While she was in the puja of Goddess she came to know that Vijayaramaraju is in trouble. She wanted to inform her brother regarding this and tried to convey the message through Vizianagaram soldiers, but everyone was in the battle. So She started with Patiwada Appalanaidu to convey the message in a horse cart. But, by the time she reached, she got the news that her brother Vijaya Rama Raju died in the hands of TandraPapaRayudu. She fell unconscious

Patiwada Applanaldu sprinkled water over her face and she came to conscious stage and told Appalanaidu that she does not want to Ove anymore. She then engrossed her soul in Goddess. Her statue was found at the west bank of Pedda Cheruvu (A pond located at the beart of Vizianagaram lies on the west side of Vizianagaram Fort). The fishermen found the idol of Pydimamba and constructed a temple called "Vanam Gudi" for goddess, at Vizianagaram Railway Station which was the first temple for Pydimamba, the second temple is located at three lanterns junction.

Regular Sevas & Darsan Timings

ChandiHomam (regular) will be performed on every 3rd Tuesday at Chadurugudi and on MOOLA NAKSHATRAM day at Vanamgudi Rs.500/- చండీ హెూమం (రెగ్యులర్) ప్రతి 3వ మంగళవారం చదురుగుడి నందు మరియు ప్రతి మూల నక్షత్రం రోజున వనంగుడి నందు జరగబడును. రూ.500/ 

08:00 AM - 11:00 AM

Gotra Namarchana Seva (regular) Rs.5/ గోత్రనామార్చన సేవ (రెగ్యులర్) రూ.5/

07:00 AM - 03:00 PM

Saswata Nityaarchana Seva (regular) Rs. 1500/ శాశ్వత నిత్యార్చన సేవ (రెగ్యులర్) రూ.1500/ 

06:00 AM-07:00 AM

 Srichakraarchana Seva (regular) Rs. 300/ శ్రీచక్రాన సేవ (రెగ్యులర్) రూ.300/

 07:00 AM - 11:00 AM

Swarna Pushpaarchana Seva (regular) Rs.216/ | స్వర్ణ పుష్పార్చన సేవ (రెగ్యులర్) రూ.216/ 

07:00 AM - 11:00 AM

Visista Kumkumaarchana Seva (regular) Rs.150/ విశిష్ట కుంకుమార్చన సేవ (రెగ్యులర్) రూ.150/

07:00 AM - 11:00 AM

Panchaamrutha Abhishekam on every Tuesday (regular) Rs.150/- ప్రతి పంచామృతాభిషేకం (రెగ్యులర్) రూ.150/

 04:00 AM - 06:00 AM

 Pancha Harath Seva (regular) Rs.50/-305 హారతుల సేవ (రెగ్యులర్) రూ.50/

06:00 PM - 07:00 PM

Saswatha Panchamruthaabhishekam seva performs on every Tuesday (Rs.1500/-) se పంచామృత అభిషేకం ప్రతి మంగళవారంనిర్వహించబడును (Rs.1500/-)

 04:00 AM - 06:00 AM


Paroksha (Kirtual) Seva Details

Paroksha Seva Panchaamrutha Abhishekam (virtual) Rs.150/- పరోక్ష సేవ పంచామృత | అభిషేకం (వర్చువల్) రూ.150/ 

Every Tuesday from 04:00 AM-06:00 AM

Paroksha Seva Chandi Homam (virtual) Rs.500/ పరోక్ష సేవ చండీ హెూమం (వర్చువల్) రూ.500/

Every Tuesday from 08:00 AM-11:00 AM

Paroksha Seva Visistha Kumkuma Archana (virtual) Rs.150/- పరోక్ష సేవ విశిష్ట కుంకుమార్చన (వర్చువల్) రూ.150/

Daily from 07:00 AM-11:00 AM


Transport|రవాణా

By Road:

APSRTC provides number of Buses to Vizianagaram.

1. Sri Pydithalli Ammavari Chadurugudi is 3.1KM away from Vizianagaram bus station,

2. Sri Pydithalli ammavari Vanamgudi is 1Km away from Vizianagaram bus station,

విజయనగరం పట్టణం నుండి 64 కిలోమీటర్ల దూరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయము ఉంది. ఏ.పి.ఎస్.ర్.టి.సి, వారు. క్షేత్రానికి తరచుగా ఉండే విధంగా బస్సులను ఏర్పాటు చేశారు.

By Train:

The nearest Railway Station is Vizianagaram Station,

1.Chadurugudi is 2.7Km away from railway station

2. Vanamgudi is 100metres away from railway station.

ఈ ఆలయానికి సమీపంలో విజయనగరం రైల్వే స్టేషన్ ఉంది.

By Air:

The nearest Airport is at Visakhapatnam.

ఈ ఆలయానికి సమీపంలో విశాఖపట్నం విమానాశ్రయం ఉంది

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు.

Rama Teertham|రామతీర్ధం

Sri Rama Swamy, the prominent pilgrim center of the Ramayana, is devoted to the deity a nd the devotees. Ramateertham is one of the places made sacred by a traditional connecti on with Rama. The temple and village at the base of a chain of hills of solid rock on which are some perennial springs of water, and various places each in a way associated with the name of Rama. The Jains have also had a residence here, their remains consisting chiefly o f natural caves with slab sculptures set in them, and some small ruined brick temples. It is one of the few places in this direction where Jaina remains exist. It was hitherto unkn own that these remains were Buddhist, and this only discovered in last season. Since that time, excavations have been conducted and resulted in the unearthing of an extensive part of what has undoubtedly been a large and important Buddhist monastery.

రామతీర్ధంలో గల ప్రముఖ దేవస్థానమైన శ్రీ రామస్వామి వారి దేవస్థానము, 'రామతీర్ధం'. పైడిమాంబ దేవస్థానానికి సుమారు 13 కి.మీ. దూర ములో కలదు. రాముడికి సంబదించిన సాంప్రదాయకమైన పవిత్ర ప్రదేశాలలో ఒకటి రామతీర్థం. ఆ గ్రామంలో ఉన్న రాతికొండలు వాటి మీద గల శిఖరాలు, నిత్యం ప్రవహించేటటువంటి సెల వీరులు రామా అని పేరును ఉచ్చరిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

జైనమతస్తులు ఇక్కడి నివాసం ఉండేవారని అక్కడి సహజ గృహాలు, వాటిలో ఉండే శిల్ప కళా ఖండాలు మరియు ఆలయాలు అవి బౌద్ధమ తాన్ని నిదర్శనమిస్తున్నాయి, మరియు అవి ఇప్పటివరకు బౌద్ధమత అవశేషాలుగా ఎవరు గుర్తుపట్టలేకపోయారు. కొద్దికాలం కిందట ఇవి ప హిర్గతమైయ్యాయి అప్పటినుండి తవ్వకాలు నిర్వహించారు.


Sri Surya Narayana Swamy Temple, Arasavalli|శ్రీ సూర్యనారాయణ
స్వామి వారి దేవస్థానం

The temple of Sri yanarayana Swamy, a prominent pilgrim center in Srikakulam distric t. Therefore, the Surya is of Kasyapasa Gotra. He is also termed as planetary King. Follow ing the dream he pickedup handfulls of earth three times at a place where he lay, and ther e he found this beautiful idol of sun God with his three consorts Usha, Chaya and Padmini At the base of the idols are the figures of Mathara and Pingala the Dwarapalakas and hig h up are the two divine saints, sanaka and sanadana holding 'Chatrams' (An Umbrella).

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ దేవస్థామైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అరసవిల్లి. ఈ దేవస్థానము శ్రీ పైడిమాంబ దేవాలయ మునకు సుమారు 60 కి.మీ. దూరములో కలదు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, కశ్యప ఋషి మానవజాతి సంక్షేమం కోసం అరసవల్లి వద్ద సూర్య దేవుని ప్రతిష్టించారు. అందువలన, సూర్యదేవుని గోత్రం కశ్యప గోత్రం అ యినది. అందువలన సూర్య దేవుడు గ్రహ రాజుగా కూడా పిలువబడ్డాడు. విగ్రహాల ఆధారం వద్ద మాత్ర మరియు పింగళ ద్వారపాలకులు మ రియు ఇద్దరు దైవ సన్యాసులు, చక్రములు (ఒక గొడుగు) కలిగి ఉన్న సనక మరియు సనాదులు ఉన్నారు.

Contact Numbers and information

Sri Pydithalli Ammavari Devasthanam, Sivalayam Street,

Vizianagaram,

Andhra Pradesh.

Pin code: 535 002.

Phone: 08922-222789,233744 & 233982

Popular post to download:

sapthagri books Free DownloadALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gitapothana bhagavatam free downloadmahabharatam books free downloadLalitha SahasranamaSripathi Stuti Mala Telugu Book Downloadtelugu books download

More Books:

keywords:Sri pydithalli Ammavari Devasthanam vizianagaram Information,Sri pydithalli Ammavari Devasthanam vizianagaram,Sri pydithalli Ammavari Devasthanam vizianagaram history,Sri pydithalli Ammavari Devasthanam vizianagaram contact numbers,popular places to visit in vizianagaram,vizianagaram transport,Sri pydithalli Ammavari Devasthanam vizianagaram ,temple history vizianagaram temple timings,vizianagaram temple adopted places and temples,Saptagiri PDF download,Saptagiri Telugu books download, Telugu popular books download, Bhagavad Gita Telugu PDF download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri Lalitha sahasranama stotram PDF download,sripathi Stuti mala stotra PDF download,Sri Devi mahatyam PDF download,

Comments