మల్లిఖార్జున సుప్రభాతం|Malikharjuna Suprabhatam Telugu Book Download
అరుణోదయము
దేవీం వాచ మ జన యుక్త దేవాః తాం విశ్వరూపాః పశవోవదన్తి సానో మంద్రేష మూర్ఖం దుహానా ధేను ర్వాగస్మా నుపసుష్టు రైతు.
(మంత్రః)
పాఠకమహాశయులారా!
మానవులందలు గీర్వాణ భావను సహజభాషగా మాట్లాడఁగలిగిన నాఁడు - 'సా వాక్ ధేను: ఊర్జందుహానా ఆస్మానుప సుష్టుతైతు" ఆ దైవీ వాక్కు - ధేనువుపాలనో పఁగి బలమును జేకూర్చినట్లు ఈ వాక్కు మానవులకు బలోత్సాహమలఁ జేకూర్చును. అని పై మంత్రార్ధము - కాఁగా మనము నిత్య నైమిత్తికాదులకు కర్మలలో సుపయోగించుభాష తెలుఁ గర్ణమున, నతి మైదయ కర్మలవలనఁ బుట్టు నపూర్వమునకై వానిలో సుప యోగించుభాష గీర్వాణభామగనే యుండవలయువని నిరుక్తమా. అందుచే భగవన్నుత్యాత్మకములగు నీ సుప్రభాతాదులు గీర్వాణ భాషలోఁ బశించు బట్టి యపూర్వమును బుట్టించుటకే యవవలయును.
సాధారణముగ 'సుప్రభాతము జనునవి నేటి దేవతారాధకులకుఁ దప్పనిపార క్రమమైనది.