ఆంజనేయ దండకం|Anjaneya Dandakam Telugu Book Download
శ్రీ ఆంజనేయం - ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం - భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం-భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ -ప్రభాతంబు సాయంత్రంబు - నీనామ సంకీర్తనల్ జేసి నీరూపు వర్ణించి నీమీద వేదండకం బొక్కటిన్ జేయనూహించి - నీమూర్తినిన్ గాంచి నీ సుందరంబెంచి నీ దాసదాసుండనై శ్రీరామభక్తుండనై నిన్ను నేగొల్చెదవ్ నీకటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. అంజనాదేవిగర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్నిల్చితే- కొల్లి సుగ్రీవుకు న్మంత్రివై స్వామికార్యార్థమం నుండి శ్రీరామసౌమిత్రులంజూచి వారిస్ విచారించి సర్వేటపూజించి యబ్బానుజుల బంటుగావించి యవ్వాలినింజంపి కాకుత్థ్బతిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కిందకేతెంచి శ్రీరాముకార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ -లంకయున్ గాల్చియున్ భూమిజన్ జూచి యానందముప్పాంగ నా యుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషితుని జేసి - సుగ్రీవుడా యంగదా జాంబవంతాది ఏరాదులం గూడి యాపేరువున్ దాల్ వానరుల్ మూక పెన్మూకలై రైత్యులన్ ద్రుంచగా.. రావణుండంత - కాలాగ్ని రూపొగ్రుడై కోరి బ్రహ్మండమైనట్టి యాక్తేయుస్ వేసి యాలక్ష్మణున్ మూర్ఛనొందించగా ఎప్పుడబోయి సంజీవియున్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షించగా.. కుంభకర్ణాది ద్విరులవ్ బోరి శ్రీరామ బాణాగ్ని వారందరూవ్ రావణున్ జ సంతలో కంబులానందమైయుండ నవ్వేళలందు స్వభీషణస్ వేడుకన్ వచ్చి పట్టాభిషేకంబ -జేయించి సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీ రాముతో జేర్చి- యయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు