లలితా చింతామణి మహా అతి రహస్య ద్వీపం|Lalitha chinthamani Telugu Book Download
ఓం శ్రీ సాయి
శ్రీరామకృష్ణ గురు దేవస్తుతి
1. శ్రీరామకృష్ణ అవతార, దేహ స్వరూపే, అవతారమూర్తే, దేహస్వరూపే, మహావిలక్షణ మానవాతీత, ఊహాతీతాయ, తీవ్రకఠిన నియమ మహోగ్ర తప: సంపన్నాయ, శ్రీరామకృష్ణ గురవేనమః.
2. విశిష్టగుణ సంపన్నాయ, చంద్రమణి పుత్రాయ, మహాశివ తేజోరూపేణ, భూలోకస్వంయ ఉద్భవే, కామార్ప కూరుగ్రామేణ, శ్రీఖురామ ఛటోపాధ్యాయ, | తపస్వీ, పితృదేహాయ నమో శ్రీ రామకృష్ణగురవేనమః.
3. నిర్భయా శ్మశానేన తపః సంపన్నాయ, కాళీ, శివ దర్శిన, స్పర్శన, సంభాషణే కలకత్తా కాళీ ఆలయ స్థితాయ నమో శ్రీరామకృష్ణగురవేనమః
4. సాక్షాత్ సరస్వతీ అంశేన శ్రీ శారదా మాతసతీ, ఉన్మాదష్టితేన, స్వీకారాయ
మహాకఠోర బ్రహ్మచర్య దీక్షణాయ నమో శ్రీ రామకృష్ణ గురవేనమః..
5. దక్షిణేశ్వరాసమణి, కాళీ ఆలయ, ధ్యానాయ, సర్వకులమత, ఏక రూపిణేన దర్శితే, హీనకుల నిర్మాణ, ఆలయ పూజితే, సర్వజన హేనదృష్టిన అవమాన స్వీకారాయ, నమో శాంతి స్వరూప శ్రీ రామకృష్ణ గురవేనమః
6. కామినీ, కాంచ దగ్గ బోదాయ, సద్గుణ - నిర్గుణ బోధాయ, నిరంతర భక్తి
యోగాయ యోగినే దుర్గుణ విసర్జనే, సజ్ఞాన గుణేన, శాశ్వత నిర్మల భక్తిమార్గ
బోధాయ, శ్రీకాళీమాత తనయాయ నమో శ్రీ రామకృష్ణ గురవేనమః