Tyagaraja Keerthanalu Aidava Bhagamu Telugu Book Download TTD eBooks Download
త్యాగరాజ కీర్తనలు ఐదవ భాగము
Author: Vadrevu Purushotham
Literature: Sankeerthana Literature
Language: Telugu
Year: 1982
సాహితీ కృషీవలుడు
తెలుగు సాహితీ క్షేత్రంలో బమ్మెర పోతనకు ఒక విశిష్టమైన స్థానం వుంది. సహజకవిగా, భాగవత
కథామృతాన్ని ఆంధ్రలోకానికి అందించిన మహాభక్తకవిగా పోతనామాత్యుడు సుప్రసిద్ధుడు. రాజాస్థానాల్ని వదలి సాధారణ ప్రజానీకం మధ్య ఒక సాధారణ కర్షకుడిగా జీవనయాత్ర కొనసాగిస్తూ భాగవత రచన చేసి శ్రీరామునికి అంకితం కావించిన ప్రజాకవి, సహజకవి బమ్మెర పోతనామాత్యులు. అట్టి బమ్మెర పోతన జీవిత గాథను పాఠకలోకానికి అందించాలన్న సదుద్దేశంతో "పోతన చరిత్రము"ను రచించి శైలిలోనూ, పదగుంఫనలోనూ పోతన కవితాశైలినే అనుకరిస్తూ "అభినవ పోతన"గా ఖ్యాతి గడించిన మహాకవివరేణ్యులు శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు గారు.
వరంగల్లు జిల్లా మడికొండ గ్రామంలో ఒక శ్రీ వైష్ణవ పండిత కుటుంబంలో జన్మించిన వరదాచార్యులవారి తల్లిదండ్రులు శ్రీమాన్ వానమామలై నరసింహాచార్యులు, శ్రీమతి సీతమ్మగార్లు. తండ్రి నరసింహాచార్యులవారు బక్కయ్య శాస్త్రులుగా సుప్రసిద్ధులు. వీరు గొప్ప పౌరాణికులు, జోతిర్వేదాంత శాస్త్ర విశారదులు. "బ్రతికి బక్కయ్యశాస్త్రి పురాణంబు వినవలె" అనే నానుడిని గడించు కున్నారంటే వారు. ఎంతటి గొప్ప పౌరాణికులో అర్థం అవుతుంది.
వరదాచార్యులవారు ఉపనయనానంతరం తమ పదమూడవ యేట శారదాదేవి మంత్రోపాసన చేసి ఆ దేవిని ప్రసన్నం చేసుకున్నారు.
ప్రసిద్ధి పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి
ఈ కింది పుస్తకాలను కూడా డౌన్లోడ్ చేసుకోండి
Keywords : Tyagaraja Keerthanalu Aidava Bhagamu telugu pdf books download,Tyagaraja Keerthanalu Aidava Bhagamu ttd telugu ebooks download,Tyagaraja Keerthanalu Aidava Bhagamu tirumala tirupathi devasthanam books download,Tyagaraja Keerthanalu Aidava Bhagamu popular telugu books free download,Tyagaraja Keerthanalu Aidava Bhagamu tirumala ebooks Download