బుద్ధ దర్శనం | Buddha Darshanam Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

Buddha Darsanam redwnld TTD ebooks

బుద్ధ దర్శనం :

ప్రపంచంలోకే అత్యంత మహా ధర్మప్రవక్త కానున్న ఓ రాకుమారుడు. నేటి నేపాలులో భారతదేశ సరిహద్దులలో కపిలవస్తు నగరం లుంబినీ వనం లో క్రీ. పూ. 623వ సంవత్సరం మే 1 నెల పూర్ణిమ(వైశాఖ శుద్ద పూర్ణిమ) నాడు జన్మించాడు. 

అతని తండ్రి కూలిన శాక్య తెగకు చెందిన శుద్దదన మహరాజు. తల్లి రాణి మహామయ. అతను పుట్టిన ఏడో రోజునే మహమాయ. ఈమె చెల్లి మహాప్రజాపతి గోతమి, మహారాజు మరో భార్య. ఈమె తన స్వంత బిడ్డ అయిన నందుని దాదులకు అప్పగించి, ఆ బిడ్డ పెంపకాన్ని చేపట్టింది. మిగిలిన సమాచారం కొరకు కింది గల డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి. 

 

Buddha Darshanam Telugu PDf Download

Related postings :

బుద్ద భగవానుడు.

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,

Comments