స్త్రీల వ్రతకథలు|Strila vratha kathalu Telugu PDF Book Free Download | Tirumala eBooks
ఒక పవిత్ర బ్రాహ్మణుని కుమార్తె అట్లపైని ఆవపువ్వు నోము నోచింది. అందువలన ఆమెకు భర్త చనిపోయాడు. సంతాన నష్టమూ కలిగింది. ఆ బాధ భరింపలేక పోయింది. అడవికి పోయింది. అక్కడ ఏడవసాగింది. ఆ సమయాన పార్వతీ పరమేశ్వరు లిద్దరూ అలా వస్తూ “అమ్మా! ఎందుకలా ఏడుస్తూన్నావు? అని అడిగారు. "అయ్యా! మీరు నా యేడుపు తీర్చలేరు. మీ దారిని పోండి, అనగా! వారు 'దీనికి యింకా మంచిరోజులు రాలేదు. మనమేమి చేయగల'మని వెళ్ళిపోయారు.
స్త్రీల వ్రతకథలు|Strila vratha kathalu
Related Popular Books
keywords:Strila vratha kathalu Telugu book online,Strila vratha kathalu in telugu,Strila vratha kathalu telugu pdf download,Strila vratha kathalu online,Strila vratha kathalu telugu pdf,Strila vratha kathalu telugu popular books,Sri Lalitha sahasranama stotram volume 3 PDF download,sri Lalitha sahasranama stotram volume 4 PDF download,sri pathi Sruthi mala PDF download,sri Vishnu sahasra Nama stotram PDF download,sri sadguru stotram PDF download,sri hanuman chalisa pdf download,