రామోపాఖ్యానం | Ramopakyanam Telugu PDF Book Free Download | Tirumala eBooks

ఈ గ్రంథమాలలో భాగంగా ఉదంకోపాఖ్యానం, గరుడోపాఖ్యానం, యయాతి చరిత్ర, దుష్యంతోపాఖ్యానం, శిశుపాలుని కథ, నాలోపాఖ్యానం, ధర్మవ్యాధోపాఖ్యానం, రామోపాఖ్యానం, సావిత్ర్యుపాఖ్యానం, కీచకుని కథ, శ్రీకృష్ణరాయబారం, అంబోపాఖ్యానం, హంసకకీయోపాఖ్యానం, నాడీజంఘుని కథ, బ్రాహ్మణగీతాలుఅనే 15 శీర్షికలను ఎంపిక చేసి తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్దులైన పండితులచే చక్కటి పీఠికలను వ్రాయించి, ముద్రించి, ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తున్నది.  ఇందులో భాగమే ప్రస్తుతం మీకందిస్తున్న రామోపాఖ్యానం. భక్తమహాశయులు, సాహితీ ప్రియులు ఈ గ్రంథమును ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాము.
 
RAMOPAKHYANAM:రామోపాఖ్యానం
Related Books:







రామోపాఖ్యానం, Ramayanam telugu pdf books, sankshipta ramayanam telugu pdf, valmiki sundarakanda in telugu pdf, valmiki ramayanam in telugu by chaganti, bommala ramayanam telugu pdf free download, ramayanam in telugu writing, ramayanam kandalu in telugu, ramayanam lyrics in telugu, characters in ramayanam in telugu, Ramopakyanam Telugu PDF Book .

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS