వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర | Veera Brahmendra Swamula Vari Sampurna Charitra Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

Potuluri veerabrahmendraswami sampurna charitra redwnld TTD ebooks

వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర :

అను ఈ పవిత్ర గ్రంధమును " శ్రీ జవంగుల నాగభూషణ గారు" వ్యయప్రయాసల పోల్చి రచన చేసి 1932 వ సం || లో వెలువరించినారు. నాటి నుండి నేటి వరకు వారి చరిత్ర ప్రతి సంవత్సరము నిరాటుకంగా పునఃరూధిత మౌతునే వుంది. దీనికి కారణం ఈ గ్రంధ రచన. ఇందు శ్రీ నాగభూషణ దాసు గారి ప్రత్యేక శైలి. పౌరాణిక విషయాలు రచన చేయడంలో వారికున్న సునిశిత దృష్టి , విశేషించి చారిత్రిక వాస్తవాల సమగ్ర పరిశీలనతో పాఠక జనరంజకంగా ఈ గ్రంధము మలచబడి, ప్రచురింపబడుటమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. శ్రీ నాగభూషణదాసు గారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర రచనకుద్య మించుటకు గల కొన్ని ముఖ్యాంశాలతో బాటు శ్రీ దాసు గారి జీవిత విశేషాల మిగిలిన సమాచారం కొరకు కింది గల డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.

 

Veera Brahmendra Swamula Vari Sampurna Charitra Telugu PDf Download

Related postings :

బుద్ధ భగవానుడు. 

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,

Comments