సంపూర్ణ కార్తీక మహాపురాణము 2వరోజు పారాయణ పుస్తకం |Karthika Puranam Telugu book 2nd Day
సంపూర్ణ కార్తీక మహాపురాణము
(రెండవరోజు పారాయణము)
తృతీయాధ్యాయము
బ్రహ్మర్షియైన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షియైన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు; 'రాజా! స్నాన దాన జప తపాలలో దేవినిగానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక ప్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్లు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.
శ్లో॥ పారమ్యాం కార్తీకమాసి స్నానాందీస్తు నాచరన్ |
కోటిజన్మను చండాలయోనౌ సంజాయతే నృప||
శ్లో॥ క్రమాధ్యోనౌ సముత్సన్నో భవతి బ్రహ్మరాక్షసః|
అత్తై వోదాహరంతీ మ మితిహాసం పురాతనమ్ ||
భావం: కార్తీక పౌర్ణమినాడు, స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటీ కూడా ఆచరించని వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి, తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణంగా ఒక గాథను చెబుతాను విను...... మరింత సమాచారం కొరకు కింది ఉన్న డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి
కార్తీక పురాణం 2వ రోజు తెలుగు పుస్తకం
DOWNLOAD TO CLICK HERE:
More Books:
keywords:Karthik puranam PDF download,karthika puranam day 2,karthikapuranam in Telugu,కార్తీక పురాణం 2వ రోజు తెలుగు పుస్తకం|Karthika Puranam Telugu book 2nd Day