శివ సహస్ర నామ స్తోత్ర వివరణము|Shiva Sahasra Nama sthotra Vivaranamu Telugu book download
ఒక నెల్లాళ్లు హాయిగా చేరిన వెంటనే మరునాడు. ధరించిన కాశీవాసం చేసివచ్చిన యిల్లు - మా యింటికి అనేక రుద్రాక్షమాలలు ఒక వ్యక్తి కొన్ని అచ్చైన ఫారాలు తీసుకొని వచ్చారు. ఎవరై నా అచ్చైన ఫారాలతో వస్తే నాకు
మహా I
భయం : పుస్తకాలు వ్రాయటం, అచ్చువేయటం, అభిప్రాయాల వేటకు బయలుదేరటం, ఈ దేశంలో పరిపాటి.
ఆ మోక్షభూమినుంచి యిల్లు చేరుకున్నానో లేదో - మళ్ళీ యీ సంసారం మొదలైనదే : అనిపించిన మాట వాస్తవం. ఉన్నమాట చెబుతున్నాను. దాపరికంలేదు.
"నేను ఏమిచెయ్యాలి ?"
"మీ అభిప్రాయం కావాలి ?"
"శివ స్తుతులమీద ఒకరి అభిప్రాయం దేనికి ?"
పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి
More Books
Keywords:Shiva Sahasra Nama Stotralu,Sthotralu,Shiva Sahasra Nama Stotralu telugu book,Shiva Sahasra Nama Stotralu,telugu shtotralu in pdf books, devotional ashtottaralu pdf files,Telugu Sthotralu,TTD e books download,Pothana Bhagavatam Telugu books download,bhagavatam Telugu books download, bhagavatam PDF download, Mahabharat Telugu books download,Mahabharat PDF download books download, sundarakanda PDF download, Manachutu perege mukkala aushadhalay PDF download,PDF download,tiruchanur Kshetram PDF download,