సంపూర్ణ కార్తీక మహాపురాణము 1రోజు పారాయణ పుస్తకం |Karthika Puranam Telugu book 1nd Day

Karthika puranam day 1 Telugu book downloadKarthika puranam day 1 Telugu book download

సంపూర్ణ కార్తీక మహాపురాణము 1రోజు పారాయణ పుస్తకం |Karthika Puranam Telugu book 1nd Day 

శ్రీమదనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టియందలి-శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిశారణ్యమునకు సత్రేష్టి దర్శనార్థియై విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి, సంతుష్టుని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులాయనాను పరివేష్టించినవారై - 'సకల పురాణగాథా ఖనీ! సూతమునీ! కలికల్మష నాశకమూ -  కైవల్యదాయకమూ అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయు'మని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన నూతర్షి -"శౌనకాదులారా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహాత్వ్యాన్ని - అష్టాదశ పురాణములలోని స్కాంద,  పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి యున్నారు. బుషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే, రాజర్షియైన జనకునకు స్కాంద పురాణములోనూ, హేలావిలాస బాలమణియైన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మచే పద్మపురాణములోనూ ఈ  కార్తీక మహాత్వ్యము సవిస్తరముగా చెప్పబడినది. మన  అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము. కావున - ప్రతి రోజూ నిత్యపారాయణగా - ఈ  మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసికొందాము. ముందుగా స్కాందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్వ్యాన్ని వినిపిస్తాను - వినండి' అంటూ చెప్పసాగాడు.

కార్తీక పురాణం 1వ రోజు తెలుగు పుస్తకం

DOWNLOAD TO CLICK HERE:

More Books:

keywords :Karthik puranam PDF download,karthikapuranam 1 day,karthikapuranam in Telugu,కార్తీక పురాణం 1వ రోజు తెలుగు పుస్తకం|Karthika Puranam Telugu book 1st Day 

Comments