ఈ దేవీ మాహాత్మ్యము అంతా పవిత్రావసరాలలో, ముఖ్యంగా దుర్గాపూజా దినాలలో, పారాయణ చేయబడుతుంది. పారాయణం చేయగోరే భక్తుల ఉపయోగార్థం ఇందులో చండికాధ్యానమ్, అర్గలాస్తోత్రమ్, కీలకస్తోత్రమ్, దేవీకవచమ్, దేవీసూక్తమ్, రాత్రీ సూక్తమ్, అపరాధక్షమాపణ స్తోత్రమ్ చేర్చబడి ఉన్నాయి. పారాయణం చేసేవారు ఈ గ్రంథమంతా మొదటి నుంచి చివరివరకూ పఠించాలి.
మహామాయ (ఆద్యశక్తి) తన మహాకాళీ (తామసిక) స్వరూపంతో మధుకైటభ వధకు తోడ్పడడం ఈ గ్రంథపు ప్రథమ చరిత్రము నందు (1వ అధ్యాయం), మహాలక్ష్మీ (రాజసిక) స్వరూపంలో మహిషాసురుణ్ణి వధించడం మధ్యమ చరిత్రములో (2 మొదలు 4 అధ్యాయాలు), మహాసరస్వతీ (సాత్త్విక) స్వరూపంతో శుంభనిశుభాసురులను వధించడం ఉత్తర చరిత్రములో (5 మొదలు 13 అధ్యాయాలు) వర్ణింపబడి ఉంది.
ఈ దేవీ మాహాత్మ్యాన్ని శ్రద్ధతో పారాయణం చేసే వారికి శ్రీ జగన్మాతృ కృపాకటాక్ష వీక్షణం ప్రసాదించబడుగాక అని ప్రార్థిస్తున్నాం.
దేవి మహత్యము శ్రీ చండీ నవశతి నవాంగవిది.Telugu PDF
Andra Skandamu PDF Free Download
Skandapurana Saramrutam PDF Free Download
Purana Vangmayam PDF Free Download
Vishnu Darmottara Mahapuranam PDF Free Download
Skanda puranatargata Kartika Puranam PDF Free Download
Download Now
Suta Puranam PDF Free Download
Kaisika Mahatyam PDF Free Download
Shiva Tandavam PDF Free Download
Devala Maharsi charitra PDF Free Download
Pratamandra Puranam PDF Free Download
Padma Puranam PDF Free Download
Skanda puranatargata Brahmottarakandam PDF Free Download
Sri Krishnajanma Khandam purvaardamu PDF Free Download
Sri Krishnajanma Khandam uttarardamu PDF Free Download
Keywords:Devi Mahathyam Sri Chendi Navashathi navangavidhi Stotralu,Sthotralu, Devi Mahathyam Sri Chendi Navashathi navangavidhi Stotralu telugu book, Devi Mahathyam Sri Chendi Navashathi navangavidhi Stotralu, telugu shtotralu in pdf books, devotional ashtottaralu pdf files,Telugu Sthotralu,karthika, sapthagiri,pothana bhagavatam,Lalitha Sahasranama Vivaranamu-1,Lalitha Sahasranama Vivaranamu-2,Lalitha Sahasranama Vivaranamu-3,Lalitha Sahasranama Vivaranamu-4