నయనార్లు శివభక్తులు | Nayanarlu Shivabhaktulu Telugu PDF Book Free Download | Tirumala eBooks

నయనార్లు క్రీ.శ 5, 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన తమిళ ప్రబంధం పెరియపురాణంలో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు.

ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.

NAYANARLU SHIVA BHAKTULU:నయనార్లు శివభక్తులు 
Related Books:



Nayanarlu Shiva bhaktulu telugu pdf book free download, telugu devotional books online shopping, shiva sankalpam in telugu pdf, Nayanarlu Shiva bhaktulu telugu, about shiva bakthudu in telugu, lord shiva story in telugu wikipedia, about bhakta kannappa in telugu, lord shiva stories in telugu, desh bhakti wikipedia in telugu, maha shivaratri wikipedia in telugu, 63 nayanmars, nayanars stories telugu pdf books download, nayanarlu history in telugu pdf files, నయనార్లు శివభక్తులు 

Comments