పురాణాలకు సంబంధించిన 25 పుస్తకాలు ఒకే చోట ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.... Puranas related 25 Books in single click...

Puranas related 25 Books in single click...

ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక

పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్దం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్దంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

telugu books downloadtelugu books download
telugu books downloadtelugu books download
telugu books downloadtelugu books download
telugu books downloadtelugu books download
telugu books downloadtelugu books download
telugu books downloadtelugu books download

telugu books downloadtelugu books downloadtelugu books downloadtelugu books downloadtelugu books downloadtelugu books downloadtelugu books downloadtelugu books download
telugu books downloadtelugu books downloadtelugu books download

Popular post to download:

mahabharatam books free downloadpothana bhagavatam free downloadTelugu Book DownloadLalitha SahasranamaSripathi Stuti Mala Telugu Book Downloadtelugu books download

More Books:

keywords :Purana books download popular Telugu books download Telugu puranas download Telugu puranas PDF download devotional books free download TTD ebooks download,Mahabharatham Telugu pdf download, Pothana bhagavatam PDF download,devi makarandam Telugu pdf download,sri Lalitha sahasranama stotram vol-3 pdf download, Sri pathi Sruthi mala PDF download,sri Mukunda mala PDF download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS