శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవ తుని|Sri talupulamma ammavari Devasthanam lova tuni

 Sri talupulamma ammavari Devasthanam lova tuni

శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవ తుని|Sri talupulamma ammavari Devasthanam lova tuni

ఆలయం గురించి

తలుపులమ్మ లోవ తూర్పు గోదావరి జిల్లా, తుని మండలానికి చెందిన గ్రామం. తునికి సమీపంలో ఉన్న లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇది పర్యాటక ప్రాంతం. వృక్షశాస్త్రం చదివే విద్యార్థులు తరచూ ఇక్కడకి విహారయాత్రకి వస్తుంటారు. పూర్వం కాలినడకన వెళ్ళేవారు. ఇప్పుడు బస్సులు ఉన్నాయి.

తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లోప, అరణ్య భాగంలో రెండు భారీ గుట్టల మధ్య ఇరుగ్గా ఉంటుంది. కొత్తగా వాహనం కొనే ప్రతి పదిమందిలో ఎనిమిది గురికి తలుపులమ్మ ఆలయం గురించి తెలుసు. శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా లోనిలో ధారకొండ మరియు తీగ కొండ మధ్యలో కలదు. ఇది ఒక ముఖ్యమైన ఆలయం. వాహనం కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడతారు అని భక్తుల నమ్మకము.

తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ఉన్న ప్రదేశం ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం కలిగిన అన్న వరానికి దగ్గరలోనే కలదు. ప్రకృతి ప్రియులకు, సాహస యాత్రికులకు మరియు భక్తులకు ఈ సుందరమైన మరియు ఆకర్షణీయమైన ప్రదేశం చాలా అనువైనది.

గోదావరి జిల్లాలు మరియు ఉత్తర తీర ప్రాంతాల్లోని వాహనదారులు (ముఖ్యంగా లారీలు, కార్డు) ఈ దేవాలయంలో ఒక ప్రత్యేక బంధాన్ని కలిగివున్నారు. ఎందుకంటే ఈ తెలుపులమ్మ అమ్మవారు తమను ప్రమాదాలు, అపాయాల నుండి కాపాడుతుంది మరియు ఆర్ధికంగా వృద్ధి సాధించుటకు తోడ్పడుతుంది అని ప్రగాఢ విశ్వాసం, భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించి శ్రీ అమ్మవారి ద్వారా వాహనాలకి రక్షణ, అనుగ్రహాన్ని పొందుతారు '

ఉత్సవములు మరియు పండుగలు:

ప్రతీ సంవత్సరము, చైత్ర బహుళ విదియ నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు లోని కొత్తూరు గ్రామంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవములు నిర్వహించబడుచున్నవి. అదే విధముగా ప్రతీ సంవత్సరము ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ బహుళ అమావాస్య వరకు ఆషాడ మాస ఉత్సవములు వైభవముగా నిర్వహించబడుచున్నవి.

ఆగమము

గ్రామదేవత ఆగమము..

ఆలయ సమయాలు:

ఉదయం 06:00 నుంచి సాయంత్రము 06:00 వరకు ఉంచి ఉందును. ఈ దేవాలయము దట్టమైన అడవిలో ఉండడం వల్ల ఆలయమును సాయంత్రము 06:00 గంటలకి మూస్తారు.

పురాణ గాథ

కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా, కొండపైన పాతాళగంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది.కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. వెలమకొత్తూరు గ్రామం దగ్గరలో ఉంటుంది.

f;">About Temple

Sri Talupulamma Ammavari temple is located at Lova village in Tuni Mandal of East Godavari dist. It is located on a Hillock between Darakonda and Teegakonda. It quite unsafe for the pilgrims. It is also believed that the Goddess Sri Talupulamma Ammavaru frequents this hillock at night. Though the pilgrims rush is moderate here, one can find quite a rush on Sundays, Tuesdays, Thursdays, Wedged between 2 heavily forested hillocks, stands the Talupulamma Ammavari Temple, Lova offering a breathtaking view of the valley below which is just a sample of the natural beauty of East Godavari, often claimed as "The God's Own District".

Located not far from the famous Annavaram temple, is the abode of Talupulamma Ammavaru. It is a fascinating and irresistible destination for both lovers of nature and adventure as well as pilgrims.

Truck owners as well as car owners, particularly those who live in the Godavari and North Coastal Districts share a special bond with this Temple as they believe strongly that Goddess Talupulamma Ammavaru will protect them from accidents, dangers and will also help in earning profits. The devotees stay at the foot of the hillock Temple and perform pooja to their vehicle. Most of the people, who buy new vehicle, make sure to visit this temple and get their vehicles blessed by the Goddess

Main Festivals being celebrated:

The main festivals of this Devasthanam is annual Jatara and Ashadha Masa Utsavams. The annual Jatara festival is being celebrated from every Chaitra Bahula Vidiya to Chaitra Bahula Amavasya at Lova Kothuru village. Ashadha Masa Utsavams are also being celebrated from Ashadha Sudha Padhyami to Ashadha Bahula Amavasya every year.

Agamas being followed:

Grama Devatha Agamam is being followed in this temple.

Temple Timings:

The Temple is open for pilgrims from 6.00 AM to 6:00 PM. This temple is in a deep forest so the temple will be closed at 6.00 PM

 Regular Sevas & Darsan Timings

TEMPLE OPENING AND CLOSING TIIMINGS దేవాలయము తెరుచు వేళలు

06:00 AM - 06:00 PM

SRI AMMAVARI PRATAHKALARCHANA శ్రీ అమ్మవారి ప్రాతఃకాలర్చన సమయములు 

05:00 AM - 06:00 AM 

SRI AMMVARI BALABHOGAM TIMINGS అమ్మవారికి ప్రతి రోజు బాలభోగము సమయములు

08:00 AM - 08:30 AM

SRI AMMAVARIKI MAHA NIVEDANA EVERY DAY TIMINGS శ్రీ అమ్మవారికి ప్రతిరోజు మహానివేదన సమయములు

12:00 PM-12:30 PM

SRI AMMAVARI SAYANKALARCHANA TIMINGS అమ్మవారి సాయంకాలర్చన సమయములు 

05:00 PM - 06:00 PM

EVERY FRIDAY AND EVERY POURNAMI (REGULAR) Rs.500/- ప్రతీ శుక్రవారం మరియు ప్రతీ పౌర్ణమికి (రెగ్యులరు) రూ.500/ 09:00 AM - 11:00 AM

EVERY MONTH SWATHI STAR DAY (REGULAR) Rs.250/- ప్రతీ నెలా స్వాతి నక్షత్రం రోజున (రెగ్యులరు) రూ.250/

09:00 AM - 11:00 AM

UNJAL SEVA (REGULAR) Rs.50/-ఉంజల్ సేవ (రెగ్యులరు) రూ.50/

06:00 AM - 06:00 PM

ANNAPRASANA (REGULAR) Rs.100/ అన్నప్రాసన (రెగ్యులరు) రూ.100/ 

06:00 AM - 06:00 PM

NAMAKARANA (REGULAR) Rs.100/- 8 (రెగ్యులరు) రూ.100/ 06:00 AM-06:00 PM


Paroksha (Virtual) Seva Details

PAROKSHA SEVA - SAHASRANAMA KUMKUMARCHANA (VIRTUVAL) Rs.116/-పరోక్ష సేవ సేవ సహస్రనామ కుంకుమార్చన రూ.116/

Daily from 06:00 AM-05:00 PM

PAROKSHA SEVA - CHNDI HOMAM (VIRIUVAL) Rs.500/- ఛండీ హెూమం (విర్చ్యువల్) రూ.500/

Daily from 08:00 AM-10:30 AM

PAROKSHA SEVA - PANCHAMRUTHA ABHISHEKAM ON BIRTH STAR (SWATHIDAY OF AMMAVARU (VIRTUAL) Rs.250/-పరోక్ష సేవ పంచామృత అభిషేకం ప్రతి స్త్రీలమ్మవారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం రోజున (విర్చ్యువల్) రూ.250/ 

Every undefined from 09:00 AM 11:00 AM


Transport|రవాణా

By Road:

ఈ ఆలయానికి సమీపంలో 8 కి.మీ.ల దూరంలో తుని బస్టాండ్ ఉంది. బస్టాండ్ నుండి ఆలయానికి చేరుకోవటానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి.

The Nearest bus station is Tuni, which is 8km away from Temple.

By Train:

ఈ ఆలయానికి 8 కి.మీ.ల దూరంలో సమీపంలో తుని, అన్నవరం రైల్వేస్టేషన్స్ ఉన్నాయి.

The temple is situated about 8 km from tuni Railway station.

By Air:

ఈ ఆలయానికి సమీపంలో 103 కి.మీ.ల దూరంలో రాజమహేంద్రవరంలో ఉంది

The nearest airport is at Rajahmundry which is 103 km away


Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Pada Gaya Pithapuram East Godavari District


త్రిగయా క్షేత్రములలో పాదగయ విఖ్యాతమైనది. గయాసుర సంహార నిమిత్తము లింగ రూపుడైన శివుడు కుక్కుట (కోడి) రూపము ధరించి గయాసురిని కోరిక మేరకు స్వయంభు కుక్కుట లింగమూర్తిగా, కుక్కుటేశ్వ రునిగా వెలసి యున్నాడు. శ్రీ పురుహూతికా శక్తి పీఠం ఇచటనే కలదు.

It is the brief history of Paadagaya Kshetram which is one of the important Astadasa Peeth a's, situated at Pithapuram in East Godavari District in andhra Pradesh. It is described in th e third chapter of Bheema Khanda and of Shandapurana.

Bhima Mandalam consists of Andhra, Orissa border at the foot of the Vindhya Mountains. I t is the best piece of land out of nine divisions of land with all kinds of crops and gardens. Pithapuram has become famous as a sacred and holy piligrimage, in this land. Pithapuram is Equally holy and sacred place with 'Kedaram' in North-India and 'Kumbhakonam' in Sout h-India. This place was visited by the Sage Vyasa with his disciples and it was written in 8 himakhanda of Skandapurana, one of the eighteen epics.

The great poet, 'Srinadha' wrote in the third chapter of 'Bheemeswara purana' inthe followi ng way. "The following four places give salvation or Moksha, they are(banaras), Varanasi, Kedaram, Kumbhakonam and Pithapuram(kukkuteswara stanamu) Pithapuram has becom e Paadagaya Keshetram. In olden days, KRUTAYUGA there was a demon king, Gayasura, B y his austere penance and sacrifice he got kingship on heaven and ruled the three lokas (S warga, Marthya, Patalam). He was ruling three lokas by the result of sacrifices made by sa ges. Defeated by Gayasura Lord Indra and others deltles approached Trimurthies (Brahma, Vishnu and Maheswara) for Restoration of their position. Trimuthies in the guise of brahmi ns visited Gayasura.

Sri Veera Venkata Satyanarayana Swamyvari Devasthanam, Annavaram 

                                         

ప్రముఖ పై వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలంలో ఉన్నది. ఈ దేవాలయము శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానమునకు సుమారు 18 కి.మీ. ఆ న్నవరం నుండి హిశాఖ చర్చి హైసలో కలదు.

Sri Veera Venkata Satyanarayana Swamyvari Devasthanam is located in Sakhavaram Mand al of East Godavari District. It is nearly 18 km far from Sri Talupulamma Ammavari Devast hanam on the way from Annavaram to Visakhapatnam NH-16.


Contact Numbers and information

Sri Talupulamma Ammavari Devasthanam,

Lova, Tuni Mandal,

East Godavari District,

Andhra Pradesh,

Pincode: 533 401.

Room Bookings: 7277299288,8333811208

Popular post to download:

pothana bhagavatam free downloadmahabharatam books free downloadsapthagri books Free DownloadLalitha Sahasranamatelugu books downloadSri Rama Raksha Telugu Book Downloadtelugu books downloadtelugu books download

ZS9HOmrzKZX1Xb6WLzwB9E0dp0agvcnViRymtYt5c7NwZdP3lmJNyTpH_ATeytSgxHhFytpTGxP3FltyaegAriMSBCHeaUuJ7A3lQNsMGMPAZ3WM1w=w198-h320" title="telugu books download" width="198" />

More Books:

keywords:Sri talupulamma ammavari Devasthanam lova tuni Information,Sri talupulamma ammavari Devasthanam lova tuni,Sri talupulamma ammavari Devasthanam lova tuni historySri talupulamma ammavari Devasthanam lova tuni contact numbers,popular places to visit in lova tuni,lova tuni transport,Sri talupulamma ammavari Devasthanam lova tuni,temple history lova tuni temple timings,lova tuni temple adopted places and temples,Mallikarjuna suprabhatam PDF download,Sri Lalitha sahasranamalu PDF download, Shri gaytri anushthan athira prakashika PDF download,Sri Rama raksha stotram PDF download,saptagiri books download,saptagiri Telugu books download,saptagiri popular books download,Sri Lalitha sahasranama stotram PDF download,bhagavatam PDF download popular bhagavatam books,Mahabharatam Telugu books download, mahabharatham PDF download, popular mahabharatham PDF free download,

Comments