శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నిడదవోలు|Sri KotaSattemma ammavari Devasthanam nidadavole
About Maddi Anjaneya Swamy Temple
Long ago in Thirteenth Century, a King by name Veerabhadra Chalukya (spouse of Rani Rudrama Devi) ruled a part of West Godavari District. He ruled, with Niravadyapuram, now known as Nidadavolu, as Capital. It was during his rule, Nidadavolu was formed as Fort and waged several wars. It is believed that goddess kotasattemma is protecting the fort since years
Niravadyapuram was being popular and prominent during Kakateeya dynasty and Reddy dynasty, Floods, Natural calamities swept away Ammavari Idol, which was immersed in nature. In the year 1934, Timmarajupatem, Agaraharikas Sri Devulapalli Ramamurthy Sastry was ploughing his lands, Ammavaru idol was discovered by the hala (ploughing weapon).
Ammavaru manifested in his dream and asked him to construct a temple for her Sri Sastry, with the co-operation of agriculturists
Incarnated Ammavaru Idol in a raised terraced building, surrourided by compound walls. With the permission of Sastriji, the temple was administered by Yadavaas: Hidadavolu was developed by prominent Arya Vysyas. From then onwards, Kota Sattemma Ammavaru assumed prominence as fhufiler of pure aspirations until now. Ammavaru bearing crunch, dice with Abhaya Hastan and wearing Yagnopaveetha gives a pleasant appearance, Ammavaru weighing in tons 10 feet height, as a beautiful appearance.
కొట సత్తెమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామం ఈ ఆలయం ఉంది.
చరిత్ర
ఈ ఆలయ నిర్వహణ ప్రభుత్వ దేవాదాయశాఖ ఆధీనంలో జరుగుచున్నది.
దేవాలయం ప్రాంగణంలో, ఆలయ నిర్హాకులచే ఒకగోడ మీద వ్రాయబడిన సమాచారం ప్రకారం:గుడిలోని మూల విగ్రహం 11 వ శతాబ్ది నాటి తూర్పుచాళుక్యుల కాలంనాటిదని తెలియుచున్నది.శ్రివధ్య పురాన్ని పాలించిన కాకతీయరాజు వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలందుకొని కాలక్రమేన కనుమరుగై విగ్రహం 1936 సంవత్సరములో తిమ్మరాజు గ్రామంలో గల శ్రీదేవులపల్లి రామమూర్తిగారి పొలములో బయలు పడింది. ఈ ప్రాంతాన్ని చాలావరకూ నూజివీడు రాజులు పరిపాలించినట్టుగా ఆలయ చరిత్ర పుస్తకాలలో రాయబడిఉన్నది. ఈ గ్రామ పూర్వమమ దేవులపల్లి వారి అగ్రహారంగా పిలువబడినది, ఆగ్రామంలో కృష్ణాజిల్లా అకిరిపల్లి నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన దేవులపల్లి రామ సుబ్బరాయ శాస్త్రి గారి కుమారుడైన శ్రీరామ శాస్త్రి గారి పొలములో పొలం దున్నుతూ ఉండ్గా అమ్మవారి విగ్రహం బయల్పడినది. అయన కొన్నాళ్ళు బయటపడిన ప్రదేశంలోనే పూజాదికాలు నిర్వహించాడు, తరువాత కొంత కాలమునకు ఆయన కలలో కనిపించి దేవాలయము నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించడం వలన తన పొలం కొంతభాగం దేవాలయ నిర్మాణమునకు కేటాయించి 1935లో భక్తులు అమ్మవారి దేవాలయ నిర్మాణం కావించి, చుట్టూ ప్రహరీ కట్టి పూజాదులు నిర్వహించుట మొదలెట్టినారు. అప్పటి నుండి ఆలయము వేగముగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతము ఏడాదికి యాభై లక్షల ఆదాయం కలిగిన పెద్ద దేవస్థానముగా రూపుదాల్చింది.1976, 77 సంవత్సరాలలో దేవాలయ విస్తరణ కావించారు.. క్రమముగా ఆలయ ప్రాచుర్యం పెరుగుతూ పోవడం వలన మళ్ళీ ఆలయమును 2002 లో పెద్దగా నిర్మించారు.
దేవాలయం తెరచు వేళలు
ముఖ్య పర్వదినాలలో, ఆదివారం నాడు ఉదయం 6:00 గంటలనుండి సాయంత్రం 800 గంటలవరకు, మిగిన దినంలలో ఉదయం 6:00 గంటలనుండి మద్యహాన్నం:12.30 వరకు, తరువాత 3:30 నుండి రాత్రి 7:30 వరకు గుడిని తెరచి వుంచెదరు.
దేవస్థానం లో నిర్వహించు పండుగలు
చైత్రమాసం:ఉగాది, శ్రీ రామనవమి
వైశాఖ మాసం:శ్రీ శంకర జయంతి, శ్రీ హనుమత్ జయంతి
జేష్ట్యమాసం:
ఆషాఢమాసం:తొలి ఏకాదశి
శ్రావణమాసం:శ్రావణ మాస పూజలు, చండిహోమము, వేదసభ వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, శుక్రవారాలలో లక్షకుంకుమార్చన పూజ.
భాద్రపద మాసం:వినాయక చవితి.
ఆశ్వీయుజమాసం:శ్రీ దేవి నవరాత్రులు, దీపావళి
కార్తీక మాసం:కార్తీక సోమవారాలు, పౌర్ణమి
మార్గశిరమాసం:తిరునాళ్ళు, హనుమత్ వ్రతం
పుష్యమాసం:ఇంగ్లీసు సంవత్సరాది, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి
మాఘ మాసం:రథ సప్తమి
పాల్గుణ మాసం:
పూజా వివరాలు
ప్రత్యేక కుంకుమ పూజ:రు.50.శ్రీ దేవి నవరాత్రుల సమయమందుమాత్రమే పూజాసామాగ్రి, అమ్మవారి ప్రతిమ, ప్రసాదం ఇవ్వబడును.
కుంకుమ పూజ:రు.20 లు
శ్రీ దేవి నవరాత్రుల చండీహోమంలో పాల్గొను దంపతులు:రు.500 లు.శ్రీ దేవినవరాత్రములు, శ్రావణమాసంలో రోజు సాయంత్రం 4:00 గంటలకు నిర్వహించు చండీ హోమంకార్యక్రమంలో పాల్గొను దంపతులకు ద్రవ్యం దేవస్థానం వారిచే ఇవ్వబడును.
అక్షరాభ్యాసం, నామకరణం జరుపబడును.
బస్సు సౌకర్యంః దేవాలయానికి మార్గం : పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రైల్వేస్టేషన్, బస్ కాంప్లెక్స్ కు యర్నగూడెం రూటులో 3 కి.మీ. దూరంలో దేవాలయం కలదు. రైల్వే స్టేషన్, బస్టాండ్ నుండి బస్సులు, ఆటోల సదుపాయం కలదు.
Regular Sevas & Darsan Timings
TEMPLE TUESDAY AND SUNDAY OPENING AND CLOSING : దేవస్థానం మంగళవారం, ఆదివారం పని చేయు వేళలుమరియు మూసివేయు వేళలు
06:00 AM - 07:30 PM
GARBHALAYA DARSANAM : గర్భాలయ దర్శనం : రూ.20/
06:00 AM 07:30 PM
KUMKUMAPOOJA : కుంకుమ పూజ : రూ.50/
06:00 AM - 07:30 PM
PEDDAVAHANAM : పెద్దవాహనం : రూ.100/
06:00 AM 07:30 PM
CHINNAVAHANAM : చిన్న వాహనం: రూ.50/
06:00 AM-07:30 PM
CHINNATEERADHAM: చిన్న తీర్ధం : రూ.10/
06:00 AM 07:30 PM
PEDDATEERDHAM: పెద్దతీర్థం : రూ.50/
06:00 AM - 7:30 PM
TEMPLE MORNING OPENING TIME: JO ఉదయం పని చేయు వేళలు
06:00 AM - 01:30 PM
TEMPLE EVENING OPENING TIME: SO సాయంత్రం పని చేయు వేళలు |
03:30 PM 07:00 PM
Paroksha (Virtual) Seva Details
KUMKUMAPOOJA (VIRTUAL SEVA): కుంకుమపూజ(పరోక్ష సేవ) : రూ.50/
Daily from 06:00 AM-11:30 AM
Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు
Transport|రవాణా
By Road:
Bus facilities are provided by the A.P.S.R.T.C. from all major cities to Nidadavole. Kotasattemma Temple is 3kms away from Nidadavole and frequently buses are operated from Nidadavole to Temple.
అన్ని ప్రధాన నగరాల నుండి నిడదవోలుకి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఆలయము నుండి 3 కి.మీ. దూరంలో ఉన్న నిడదవోలు బస్ స్టేషన్ నుండి తరచుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి.
By Train:
ఆలయమునకు సమీపములో 3 కిలోమీటర్ల దూరంలో నిడదవోలు రైల్వే స్టేషన్ ఉంది.
The nearest Railway Station is Nidadavole Railway station which is 3kms far away to the Temple
By Air:
The nearest Airport is Rajamundry Airport, which is 40 Kme far away to the Temple.
ఆలయం నుండి 40 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి జాతీయ విమానాశ్రయం ఉన్నది...
Contact Numbers and Address
More Books:
keywords: Sri KotaSattemma ammavari Devasthanam nidadavole InformationSri KotaSattemma ammavari Devasthanam nidadavole,Sri KotaSattemma ammavari Devasthanam nidadavole history,Sri KotaSattemma ammavari Devasthanam nidadavole contact numbers,popular places to visit in nidadavole, nidadavole transport nidadavole timings in temple history, nidadavole temple timings, nidadavole temple adopted places and temples,Telugu popular books download, ,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri mukundamala PDF download,shiva Mahapuran PDF download,mukapanchasathi pdf download,sri Gayatri anushthan prakashika PDF download