శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానం గుంటూరు|Sri Nidanampati Lakshmi Ammavari Devasthanam | Adigoppula | Guntur

Sri Nidanampati Lakshmi Ammavari Devasthanam | Adigoppula | Guntur

ఆలయ చరిత్ర :

గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని అడిగొప్పుల దగ్గరలో ఉన్న గ్రామము ఈ విధానంపాడు. శ్రీ విధానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారు ఇక్కడ పూజించబడుతున్నారు.

చెట్టు కింద వున్నా ఒక రాతినే అమ్మవారి రూపంగా భావించి పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని ఆచారాలు మరియు సంప్రదాయాలను అనుసరించి ఇక్కడ అమ్మవారికి ఆలయం నిర్మించకుండానే ఆరాధిస్తున్నారు. అయినప్పటికీ, భక్తులకు కావలసిన సదుపాయము కల్పించారు. శ్రీ లక్ష్మి అమ్మవారిని శక్తివంతమైన దేవతగా నమ్ముతారు.

పురాణాల ప్రకారం 15వ శతాబ్దంలో 122 సంవత్సరాల వయస్సుగల యోగంటి శ్రీ లక్ష్మి అనే బాలిక గోమాత దైవాంశతో ఒక లేగదూడను గర్భందాల్చింది మరియు గోమాతను ఆరాధించడం మొదలుపెట్టింది. ఇది తెలిసి కోపోద్రిక్తులు అయిన ఆమె నలుగురు సోదరులు ఆ ప్రదేశంలోనే ఆమెను సజీవ దహనం చేశారు. తరువాత, వారిని తప్పును తెలుసుకొని గ్రామస్థులు నిదానింపాటి శ్రీ లక్ష్మి అమ్మవారిని దేవతగా ఆరాధించదు ముదలుపెట్టాడు

ఆలయం గురించి :

శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం గుంటూరు జిల్లాలోని దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలో ఉంది. అడిగొప్పల గ్రామం శ్రీ చెన్నకేశ స్వామి ఆలయం, మాచర్లకు 19 కి.మీ.ల దూరంలో మరియు శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం కోటప్పకొండకు 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణం ప్రకారం శ్రీ పార్వతి అమ్మవారు మహర్షి "సిలదుడు" శాపంగా శ్రీ యాగంటి రామయ్య మరియు సుగుణమ్మ కు జన్మించారు. మరియు ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు.

అమ్మవారు రజస్వల కాకముందే గర్భం దాల్చడం వలన అమ్మవారి అన్నదమ్ములు క్రోధంతో ఆమెను సజీవ దహనం. చేశారు. కొందరు భక్తులు దహనం చేసిన స్థలం వద్ద పూజలు చేయడం ప్రారంభించారు, శ్రీ లక్ష్మీ "అమ్మవారి"గా అవతరించారని భక్తుల గట్టి నమ్మకం. ప్రతి ఆదివారము భక్తులు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి పూజలు చేస్తూ పొంగలి, పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించుకుంటారు

HISTORY OF TEMPLE

Sri Nidanampati Sri Lakshmi Ammavaru' Temple is located at Adigoppala Village of Durgi Mandal in Guntur District. Adigoppula Village is at a distance of 19 KMS to Sri Chennakesava Swamy temple, Macherla and at a distance of 82 KMs to Sri Trikoteswara Swamy temple, Kotappakonda. As per the version of elder people of this area, Sri Parvathi Ammavaru was born to Sri Yaganti Ramaiah and Sugunamma with the curse of Maharshi "Siladudu" and she was named as Sri Lakshmi.

As she got pregnant before her maturity, her brothers killed her by litting fire. Since then some devotees begin to perform Poojas to her at this place where she was killed, with a strong faith that Sri Lakshmi incarnated as Ammavaru. Every Sunday there will be congregation of devotees from all over Andhra Pradesh and pooja is performed by offering "Pongali", "Pasupu" and "Kunkuma"

Temple Timings:

The Temple is open for pilgrims from 6:00 AM to 8:00 PM on all days.

Regular Sevas & Darsan Timings

ప్రతి రోజు ఆలయ దర్శన వేళలు

06:00 AM - 08:00 PM


Every Day Temple Opening & Closing Timings 

06:00 AM - 08:00 PM


ప్రత్యక్ష సేవ అమ్మవారి అష్టోత్తరము (లడ్డు ప్రసాదం ఉచితం) రూ.100/- (రెగ్యులర్) 

06:00 AM - 05:00 PM


Pratyaksha Seva Ammavari Ashtothram (Laddu Prasadam Free) Rs.100/- (Regular)

06:00 AM 05:00 PM 


అన్నప్రాసన / నామకరణం / అక్షరాభ్యాసము రూ.250 (రెగ్యులర్)

07:00 AM - 04:00 PM


Annaprasana /Namakaranam / Aksharabhyasam Rs.250/- (Regular)

07:00 AM- 04:00 PM


Piercing of Ears for fixing ear rings Rs.150/- (Regular)

07:00 AM-04:00 PM


ఇరుముడి రూ.100/- (రెగ్యులర్)

07:00 AM - 04:00 PM


Tying Irumudis Rs.100/- (Regular)

07:00 AM - 04:00 PM


ప్రత్యక్ష సేవ స్పెషల్ దర్శనం రూ.50/- (రెగ్యులర్)

06:00 AM - 05:00 PM 


Pratyaksha Seva Special Darshanam Rs.50/ (Regular)

06:00 AM - 05:00 PM


భారీ వాహనాల పూజ రూ.50/- (రెగ్యులర్)

06:00 AM-05:00 PM


Four Wheeler Vehicles Pooja Rs.50/- (Regular)

06:00 AM - 05:00 PM


శ్రీ చక్ర వాహన పూజ రూ.20/- (రెగ్యులర్)

06:00 AM - 05:00 PM


Three Wheeler Vehicles Pooja Rs.20/- (Regular)

06:00 AM - 05:00 PM


ద్విచక్ర వాహన పూజ రూ.10/- (రెగ్యులర్) 

06:00 AM - 05:00 PM


Two Wheeler Vehicles Pooja Rs.10/- (Regular)

06:00 AM - 05:00 PM


కేశఖండన రుసుము రూ.25/- (రెగ్యులర్) 

06:00 AM-05:00 PM


Kesakhandan Tickets Rs.25/- (Regular)

06:00 AM - 05:00 PM 


చెవి పోగులు రూ.150/- (రెగ్యులర్)

07:00 AM - 04:00 PM


Paroksha (Virtual) Seva Details


Paroksha Ashtothram Rs.100/- (Virtual)

Daily from 06:00 AM-10:00 AM


పరోక్ష అష్టోత్తరం రూ.100/- (వర్చువల్

Daily from 06:00 AM-10:00 AM


Paroksha Panchamrutha Abhishekam Rs.100/ (Virtual)

Daily from 06:00 AM-07:00 AM


పరోక్ష పంచామృత అభిషేకం రూ.100/- (వర్చువల్)

Daily from 06:00 AM-07:00 AM


Paroksha Gopooja Karyakramam (Every Friday) Rs.100/- (Virtual)

Every Friday from 08:00 AM-09:00 AM


పరోక్ష గోపూజ కార్యక్రమం (ప్రతి శుక్రవారం) రూ.100  (వర్చువల్

Every Friday from 08:00 AM-09:00 AM


Paroksha Chandi Homam (Every Sunday) Rs.250/ (Virtual)  Every undefined from 

09:30 AM-11:30 AM 


పరోక్ష చండీ హోమం (ప్రతి ఆదివారము) రూ.250/ (వర్చువల్ Every undefined from 

09:30 AM-11:30 AM

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Sri Chenna Kesava Swamy Temple

Sri Chenna Kesava Swamy Temple, Onigole is located at a distance of 19 KMS from th e Temple. This temple was built in 1113 AD as a Saivite Temple. During the reign of Br ahma Naidu, it was converted into a Vaishvanite Temple. One of the main reasons why lot of Hindus converted into Buddhism is the animosity between the those worshiping Lord Vishnu and those worshiping Lord Shiva. People got fed up with this constant con flict between both the sects and converted.

Adi Shankaracharya preached Advaitha Philosophy which says God Is One and God is n one but YOU. After his preachings, Hindus who converted into Buddhism returned to t he fold and thus Buddhism vanished from India. The main temple is Sri Lakshmi Chen nakesava Swamy Temple. It was built around the 13th century A.D. The main gate has one tall Dwajastambam (Flag Staff) Swamy statue which is covered with wood and bro nze. Close by are four stone figurls viz., Sri Madbhagavathamu, Srimannarayana Avat aram, Sriman Mahabharatam, and Srimad Ramayanam. Another temple dedicated to Veerabhadraswamy is located in the Old town. It was built in 18th century A.D.

శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయం, ఒంగోలు, నుండి 19 కిలోమీటర్ల దూరం లో ఈ ఆలయం ఉంది. ఈ ఆల యం, క్రీస్తు శకం 1113 లో శైవ దేవాలయం గా నిర్మించబడింది. బ్రహ్మనాయుడు పాలనలో దీనిని వైశ్వ నిత ఆలయం గా మార్చారు. చాలామంది హిందువులు బౌద్ధ మతంలోకి మారడానికి కారణం విష్ణు మ రియు శివుని ఆరాధించే భక్తులు మధ్య శత్రుత్వమే. ఈ రెండు మతాల మధ్యన ఉన్న నిరంతర విభేదాల వ లన ప్రజలు చాలా సందిగ్ధంలో పడి చివరకు బౌద్ధ మతాన్ని స్వీకరించారు.

శ్రీ ఆది శంకరాచార్యులు అద్వైత శాస్త్రాన్ని బోధించారు. అందులో ముఖ్యంగా దేవుడు ఒక్కడే మరియు ఆ యన మరెవరో కాదు నువ్వే అని చెప్పేబడుతుంది. బౌద్ధ మతములోకి మారిన హిందువులు ఆయన బోధ నలను చదివిన తర్వాత, మందకొడిగా తిరిగి వచ్చేస్తారు మరియు నిదానంగా బౌద్ధమతం భారతదేశం నుండి అదృశ్యమయ్యింది. ఇక్కడ ప్రధాన ఆలయం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. దీనిని క్రీస్తు శకం 13 వ శతాబ్దం లో నిర్మించారు. ప్రధాన ద్వారం దగ్గర ఒక పెద్ద ధ్వజస్థంభం ఉంటుంది. స్వామి విగ్రహాన్ని చెక్కతో మరియు కాంస్యంతో కప్పబడి ఉంటుంది. నాలుగు రాళ్లతో మూయబడి ఉంటుంది. వాటినే శ్రీ మ ద్భాగవతము శ్రీమన్నారాయణ అవతారం. శ్రీమాన్ మహాభారతం మరియు శ్రీమద్ రామాయణం. అంటారు.

Sri Trikoteswara Swamy Temple

Kotappakonda, the Temple abode of 'Trikoteswara Swamy', is a village, 13 kilometers South-West of Narsaraopet in Guntur district. Its original name is Kondakavuru, but i s more popularly known as Kotappakonda or Trikutaparvatam, a three-peaked hill near by. The Temple is dedicated to Lord Siva that was created on a hill with one thousand steps.

త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండలో వెలసి వున్నారు. ఈ గ్రామం గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటకి నైరుతి దిశగా 13 కి.మీ ల దూరంలో ఉంది. కోటప్పకొండ యొక్క అసలు పేరు కొండకవురు. కోటప్పకొండ లేదా త్రికప్పుపర్వతం అని పిలువబడుతుంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఒక కొండపై వెయ్యి మెట్ల ఎత్తులో నిర్మించబడింది.

Transport|రవాణా

By Road:

A.P.S.R.T.C. Operates buses from Guntur, Chilakaluripet and Macherla to Adigoppula.

గుంటూరు, చిల్లకూరు మరియు మాచర్ల నుండి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. అడిగొప్పుల వరకు బస్సు సౌకర్యం కల్పిస్తుంది.

By Train:

The nearest Railway Station is Miryalaguda Railway Station which is about 47 Km away from Adigoppula.

అడిగొప్పులకు సమీపములో 47 కిలోమీటర్ల దూరములో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కలదు.

By Air:

The nearest Airport is at Vijayawada International Airport which is 102 Kms away from the Temple.

అడిగొప్పులకు సమీపములో 102 కిలోమీటర్ల దూరముల విజయవాడజాతీయ విమానాశ్రయము ఉంది.

Contact Numbers and information

Sri Nidanampati Sri Lakshmi Ammavari Temple, 

Adigoppula Village, 

Durgi Mandal,

Guntur District,

Andhra Pradesh.

Pin : 522612

Office: 86422 56333, 9390855670

Popular post to download:

TTD eBooks Free Download Bhagavad Gitamahabharatam books free downloadLalitha SahasranamaSripathi Stuti Mala Telugu Book Downloadtelugu books downloadtelugu books downloadtelugu books downloadtelugu books download

More Books:

keywords:sri nidanampati ammavari photos download, nidanampati sri lakshmi ammavari temple guntur andhra pradesh, neelampati ammavari charitra telugu lo, sri neelampati lakshmi ammavaru charitra, adigoppula temple timings, sri neelampati ammavari jeevitha charitra, neelampati ammavari images hd, sri lakshmi ammavaru photos, nidanampati lakshmi ammavari temple history telugu.Telugu popular books download,Sree dakshina Murthy stotram PDF download,sri Gayatri anushthan tatva prakashika pdf download,sri Mukunda mala PDF download, Lalitha sahasranama stotra Vol-1PDF download, sripathi Stuti mala PDF download, mahabharatam PDF download, Bhagavad Gita Telugu pdf download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS